కొంకణి భాష: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
"Konkani language" పేజీని అనువదించి సృష్టించారు |
"Konkani language" పేజీని అనువదించి సృష్టించారు |
||
పంక్తి 1:
'''కొంకణి'''[[#cite_note-11|<span class="mw-reflink-text"><nowiki>[note 4]</nowiki></span>]]{{refn|Konkani is a name given to a group of several cognate dialects spoken along the narrow strip of land called [[Konkan]], on the South west coast of India. Geographically, Konkan is defined roughly as the area between the [[River Damanganga]] to the north, and the river Kali to the south; the north–south length is about 650 km and the east–west breadth is about 50 km. The dialect spoken in Goa, coastal Karnataka, and in some parts of northern Kerala has distinct features, and is rightly identified as a separate language called Konkani.<ref>{{cite web | url=http://www.lisindia.net/konkani/konkani.html | title=Konkani Language and History | accessdate=18 March 2011 | date=6 July 2009 | publisher=Language Information Service}}</ref>|group=note}} అన్నది ఇండో యూరోపియన్ వర్గానికి చెందిన ఇండో ఆర్యన్ భాష, దీన్ని భారతదేశపు నైఋతి తీరమంతా మాట్లాడతారు. భారత రాజ్యాంగపు 8వ షెడ్యూల్లో ప్రస్తావించిన 22 షెడ్యూల్డ్ భాషల్లో ఇది ఒకటి.<ref>{{వెబ్ మూలము|url=http://censusindia.gov.in/Census_Data_2001/Census_Data_Online/Language/parta.htm|title=Distribution of the 22 Scheduled Languages- India/ States/ Union Territories – 2001 Census}}</ref> [[గోవా]] రాష్ట్రానికి ఇది అధికారిక భాష. ప్రస్తుతం లభిస్తున్న మొట్టమొదటి కొంకణీ శాసనం క్రీ.శ. 1187 నాటిది.<ref name="goatourism.gov.in">{{cite web|url=http://www.goatourism.gov.in/people/language|title=Department of Tourism, Government of Goa, India - Language|publisher=goatourism.gov.in|last=Administrator|first=}}</ref> [[కర్ణాటక]], [[మహారాష్ట్ర]], ఉత్తర కేరళ (కాసర్ గోడ్ జిల్లా), [[దాద్రా నగరు హవేలీ]], [[డామన్ డయ్యు]]<nowiki/>ల్లో ఇది మైనారిటీ భాష
కొంకణీ దక్షిణ ఇండో-ఆర్యన్ భాషా కుటుంబంలోనిది. ఇది ప్రాచీన ఇండో-ఆర్యన్ భాషా నిర్మాణాలను నిలబెట్టుకుంది{{మూలాలు అవసరం}}, తూర్పు, పశ్చిమ ఇండో-ఆర్యన్ భాషలు రెంటితోనూ సాపత్యం కలిగివుంది.<ref>{{Cite book|title=The Indo-Aryan Languages|last=Cardona,Jain|first=George,Dhanesh|publisher=Routledge|year=2007|isbn=0-415-77294-X|pages=1088 pages (see page:834)}}</ref>
== Footnotes ==
|