వేప: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
 
== వేప చెట్టు ==
వేప ([[లాటిన్]] ''Azadirachta indica'', syn. ''Melia azadirachta'' L., ''Antelaea azadirachta'' (L.) Adelb.) చెట్టు మహోగని కుటుంబానికి చెందినది. అజాడిరక్తకు చెందిన రెండు సంతతులలో ఒకటైన వేపకు పుట్టిళ్ళు సమ శీతోష్ణ దేశాలయిన [[బంగ్లాదేశ్]], [[భారతదేశం]], మ్యాన్ మార్, మరియు [[పాకిస్తాన్]]. ఇతరదేశాల్లోని పేర్ల విషయానికొస్తే వేపను అజాద్ డిరఖ్త (పర్షియ), డొగొన్ యార్లొ (నైజీరియా), మార్గోస, నీబ్ (అరబిక్), నిమ్ వృక్షము, నింబ (సంస్కృతము), వేపు, వెంపు, బేవు (కన్నడ), వెప్పం (తమిళము), ఆర్య వెప్పు (మలయాళము), భారత లైలాక్ అని పిలుస్తున్నారు. తూర్పు ఆఫ్రికాలో[[ఆఫ్రికా]]లో దీనినే మ్వారోబైని (కిస్వాహిలి) అంటారు. దీని అర్థం 'నలభై చెట్టు'. వేప నలభై వివిధ వ్యాధులను నయం చేస్తుందని చెప్తారు.
 
== స్వరూపము ==
"https://te.wikipedia.org/wiki/వేప" నుండి వెలికితీశారు