సిమ్లా ఒప్పందం: కూర్పుల మధ్య తేడాలు

చి Chaduvari, పేజీ సిమ్లా ఒడంబడిక ను సిమ్లా ఒప్పందం కు తరలించారు: మరో పేరు
ఒప్పంద పూర్తి పాఠం కొంత అనువాదం
పంక్తి 1:
సిమ్లా ఒప్పందం భారత పాకిస్తాన్ల మధ్య 1972 జూలై 2 న, హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో కుదిరింది.<ref name="MEA_site">{{వెబ్ మూలము|url=http://www.mea.gov.in/bilateral-documents.htm?dtl/5541/Simla+Agreement|title=Simla Agreement|work=Bilateral/Multilateral Documents|publisher=Ministry of External Affairs, Government of India|accessdate=27 September 2013}}</ref> [[భారత్ పాక్ యుద్ధం 1971|1971 నాటి బాంగ్లాదేశ్బంగ్లాదేశ్ యుద్ధంలోయుద్ధం]]<nowiki/>లో పాకిస్తాన్ భారత్ చేతిలో ఓడిన  తరువాత ఈ సంధి కుదిరింది.  ఈ యుద్ధంలో తూర్పు పాకిస్తాన్ గా పిలువబడే భూభాగం పాకిస్తాన్‌నుండి వేరుపడి బంగ్లాదేశ్‌గా[[బంగ్లాదేశ్|బంగ్లాదేశ్‌]]<nowiki/>గా ఏర్పడింది. తొలుత బంగ్లా విముక్తి యుద్ధంగా మొదలైన ఈ యుద్ధంలో భారత్ తూర్పు పాకిస్తాన్ కు బాసటగా దిగడంతో ఇది భారత పాకిస్తాన్ యుద్ధంగా మారింది. సిమ్లా ఒప్పందాన్ని ఇరు దేశాల పార్లమెంట్లూ అదే సంవత్సరం ఆమోదముద్ర వేసాయి.{{మూలాలు అవసరం}}
 
తమ సంబంధాలను విషమం చేస్తున్న ఘర్షణలకు అంతం పలకాలనే రెండు దేశాల నిశ్చయానికి ఫలితంగా ఈ ఒప్పందం కుదిరింది. తమ పరస్పర సంబంధాలను మామూలు స్థాయికి తీసుకువెళ్ళడమే కాకుండా, భవిష్యత్తులో ఈ సంబంధాలను నిర్దేశించే సూత్రాలను కూడా ఈ ఒప్పందం నిర్వచించింది.<ref name="IBN_40">{{వెబ్ మూలము|url=http://ibnlive.in.com/news/indopak-shimla-agreement-40-years-later/268913-3.html|title=Indo-Pak Shimla Agreement: 40 years later|date=2 July 2012|work=IANS|publisher=IBN Live, CNN IBN|accessdate=27 September 2013}}</ref>
 
== వివరాలు ==
భారత్ ప్రధాని ఇందిరా గాంధీ, పాకిస్తాన్ అధ్యక్షుడు జుల్ఫికర్ ఆలీ భుట్టో ల మధ్య ఈ ఒప్పందం కుదిరింది. భుట్టో కుమార్తె, తరువాతి కాలంలో పాకిస్తానుకు ప్రధాని అయిన బేనజీర్ భుట్టో కూడా తండ్రితో ఉంది. ఒప్పందం ద్వారా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఉనికిని గుర్తించింది. ఈ ఒప్పందంఒప్పందంపై జూలై 3 న రాత్రి 12:40 కి సంతకలైనప్పటికీసంతకాలైనప్పటికీ అధికార పత్రాలన్నీ 1972 జూలై 2 తేదీతోనే ఉన్నాయి.<ref name="IBN_40">{{వెబ్ మూలము|url=http://ibnlive.in.com/news/indopak-shimla-agreement-40-years-later/268913-3.html|title=Indo-Pak Shimla Agreement: 40 years later|date=2 July 2012|work=IANS|publisher=IBN Live, CNN IBN|accessdate=27 September 2013}}</ref><ref name="KSG">{{వెబ్ మూలము|url=http://ksgindia.com/study-material/editorial-series/3885-relevance-of-simla-agreement.html|title=Relevance of Simla Agreement|work=Editorial Series|publisher=Khan Study Group|accessdate=27 September 2013}}</ref> ఒప్పందం లోని ప్రధాన అంశాలు:
: రెండు దేశాలు తమ వివాదాలను ద్వైపాక్షికంగానే పరిష్కరించుకుంటాయి.<ref name="MEA_site">{{వెబ్ మూలము|url=http://www.mea.gov.in/bilateral-documents.htm?dtl/5541/Simla+Agreement|title=Simla Agreement|work=Bilateral/Multilateral Documents|publisher=Ministry of External Affairs, Government of India|accessdate=27 September 2013}}</ref><ref name="Pradhanmantri">{{cite episode|title=1971 Indo-Pak War|series=Pradhanmantri|date=21 September 2013|url=http://www.newsbullet.in/video/india/45558-watch-pradhanmantri-episode-11-about-1971-indo-pak-war|network=ABP News|season=1|number=11|last=Kapur|first=Shekhar (Narrator)}}</ref> తరువాతి కాలంలో కాశ్మీరు సమస్యలో ఐక్యరాజ్యసమితి జోక్యాన్ని పాకిస్తాన్ ప్రతిపాదించినప్పటికీ, ఈ అంశం ఆధారంగానే భారత్ అంగీకరించలేదు.<ref name="IE">{{వెబ్ మూలము|url=http://www.indianexpress.com/news/india-spikes-pak-call-for-third-party-mediation-says-simla-agreement-tops-all-agendas/1063018/0|title=India spikes Pak call for third party mediation, says Simla Agreement tops all agendas|author=Press Trust of India|date=22 January 2013|publisher=Indian Express|accessdate=27 September 2013}}</ref>
 
: 1971 డిసెంబరు నాటి సంధిరేఖను నియంత్రణ రేఖగా రుఇరు దేశాలూ గుర్తించాయి. "ఏ భిన్నాభిప్రాయాలున్నప్పటికీ, ఇద్దరిలో ఎవరూ కూడా ఏకపక్షంగా ఈ రేఖను మార్చేందుకు ప్రయత్నించకూడదు".<ref name="MEA_site">{{వెబ్ మూలము|url=http://www.mea.gov.in/bilateral-documents.htm?dtl/5541/Simla+Agreement|title=Simla Agreement|work=Bilateral/Multilateral Documents|publisher=Ministry of External Affairs, Government of India|accessdate=27 September 2013}}</ref><ref name="KSG">{{వెబ్ మూలము|url=http://ksgindia.com/study-material/editorial-series/3885-relevance-of-simla-agreement.html|title=Relevance of Simla Agreement|work=Editorial Series|publisher=Khan Study Group|accessdate=27 September 2013}}</ref> ఈ రేఖను ఆంతర్జాతీయ సరిహద్దుగా మార్చాలని రెండు దేశాల అధిపతుల ఆంతరంగిక సమావేశంలో అప్రకటిత ఒప్పందం కుదిరిందని భారత అధికారులు అన్నప్పటికీ పాకిస్తాఅన్పాకిస్తాన్ అధికారులు దాన్ని ఖండించారు.<ref name="IBN_40">{{వెబ్ మూలము|url=http://ibnlive.in.com/news/indopak-shimla-agreement-40-years-later/268913-3.html|title=Indo-Pak Shimla Agreement: 40 years later|date=2 July 2012|work=IANS|publisher=IBN Live, CNN IBN|accessdate=27 September 2013}}</ref><ref name="KSG">{{వెబ్ మూలము|url=http://ksgindia.com/study-material/editorial-series/3885-relevance-of-simla-agreement.html|title=Relevance of Simla Agreement|work=Editorial Series|publisher=Khan Study Group|accessdate=27 September 2013}}</ref> ఈ రేఖను గుర్తించడంతో భారత పాకిస్తాన్‌లలో ఐక్యరాజ్యసమితి సైనిక పరిశీలకుల బృందానికి (UNMOGIP) పాత్ర ఏమీ లేదనిముగిసిందని భారత్ చెప్పింది. 1949 లో కరాచీ ఒప్పందం ద్వారా ఏర్పడిన సంధిరేఖను ఈ బృందం పరిశీలిస్తూ ఉంటుంది. ఇప్పుడా రేఖయే లేదు కాబట్టి ఈ బృందం అవసరం లేదని భారత్ వాదన. అయితే, పాకిస్తాన్ వాదన ఇందుకు భిన్నంగా ఉంది. ఈ బృందం ఇప్పటికీ రెండు దేశాల్లోనూ ఉంది.<ref name="IE">{{వెబ్ మూలము|url=http://www.indianexpress.com/news/india-spikes-pak-call-for-third-party-mediation-says-simla-agreement-tops-all-agendas/1063018/0|title=India spikes Pak call for third party mediation, says Simla Agreement tops all agendas|author=Press Trust of India|date=22 January 2013|publisher=Indian Express|accessdate=27 September 2013}}</ref>
ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించి, ఘర్షణల దాకా పోకుండా నివారించలేకపోయింది. 1999 నాటి కార్గిల్ యుద్ధం ఇందుకో ఉదాహరణ. 1984 లో ఆపరేషన్ మేఘదూత్‌లో భారత్ సియాచెన్  గ్లేసియరును పూర్తిగా ఆక్రమించుకుంది. ఈ ప్రాంతంలో నియంత్రణ రేఖను సిమ్లా ఒప్పందంలో నిర్వచించలేదు. అయితే పాకిస్తాన్ దీన్ని సిమ్లా ఒప్పందపు అతిక్రమణగా భావించింది.
 
== ఒప్పందం పూర్తి పాఠం ==
1972 జూలై 2 నాటి సిమ్లా ఒప్పందపు పూర్తి పాఠం ఇది:{{quotation|
భారత్ పాకిస్తాన్ ప్రభుత్వాలు, తమ రెండు దేశాల మధ్య సంబంధాలను విషమాం చేస్తున్న ఘర్షణలకు అంతం పలకాలని, మైత్రీపూర్వక, సత్సంబంధాలను నెలకొల్పుకోవాలని, ఉపఖండంలో సుస్థిర శాంతిని స్థాపించాలని, తద్వారా రెండు దేశాల ప్రజల సంక్షేమానికి పాటుపడాలనీ తీర్మానించాయి.
<p>
ఈ ధ్యేయాన్ని సాధించేందుకు భారత్ ప్రభుత్వం, పాకిస్తాన్ ప్రభుత్వమూ కింది ఒప్పందానికి వచ్చాయి:
<p>
(i) ఐక్యరాజ్యసమితి చార్టరులోని సూత్రాలకు లోబడి ఇరు దేశాల సంబంధాలు ఉంటాయి.
<p>
(ii) ఇరు దేశాల మధ్య ఉన్న భేదాభిప్రాయాలను ద్వైపాక్షిక చర్చల ద్వారా గానీ, రెండు దేశాలకు ఆమోదయోగ్యమైన మరే ఇతర పద్ధతుల ద్వారాగానీ పరిష్కరించుకుంటాయి. రెండు దేశాల మధ్య ఇప్పటికే ఉన్న సమస్యలను అలా ఉంచి, పరిస్థితిని మార్చివేసే చర్యలను ఎవరూ ఏకపక్షంగా చేపట్టరాదు. శాంతికి, సుహృద్భావానికీ భంగం కలిగించే చర్యలను రెండు దేశాలూ అడ్డుకుంటాయి.
<p>
(iii) పొరుగుదేశంతో సత్సంబంధాలకు, సుస్థిర శాంతినీ నెలకొల్పాలంటే పరస్పర శాంతి, సార్వభౌమత్వము, ప్రాదేశిక సమగ్రతల పట్ల గౌరవం, అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం అత్యంత ప్రధానమని.
గత 25 ఏళ్ళుగా ఇరుదేశాల సంబంధాలను కలుషితం చేసిన అంశాలు, కారణాలను శాంతియుతంగా పరిష్కరించుకుంటాయి
<p>
(v) ఇరు దేశాలు ఎదటివారి పరస్పర జాతీయ సమగ్రతను, ప్రాదేశిక సమగ్రతను, రాజకీయ స్వాతంత్ర్యాన్ని, సార్వభౌమిక సమానత్వాన్నీ ఎల్లప్పుడూ గౌరవిస్తాయి.
<p>
(vi) ఐక్యరాజ్యసమితి చార్టరును అనుసరించి, రెండు దేశాలు ప్రాదేశిక సమగ్రతకు, రాజకీయ స్వాతంత్ర్యానికీ భంగం కలిగించేలా బలాన్ని వాడడం గానీ, బెదిరించడాంగానీ చెయ్యరు.
<p>
రెండు ప్రభుత్వాలూ, అవతలి వారిపై జరిగే విష ప్రచారాన్ని తమకు చేతనైనంతలో అడ్డుకుంటాయి. తమ మధ్య మైత్రిని పెంపొందించే సమాచారపు వ్యాప్తికి దోహదం చేస్తాయి.
<p>
అంచెలంచెలుగా తమ సంబంధాలను మెరుగుపరచుకునేందుకు కింది ఒప్పందానికి వచ్చాయి:
<p>
(i) Steps shall be taken to resume communications, postal, telegraphic, sea, land, including border posts, and air links, including over flights.
<p>
(ii) Appropriate steps shall be taken to promote travel facilities for the nationals of the other country.
<p>
(iii) Trade and cooperation in economic and other agreed fields will be resumed as far as possible.
<p>
(iv) Exchange in the fields of science and culture will be promoted.
<p>
In this connection delegations from the two countries will meet from time to time to work out the necessary details.
<p>
In order to initiate the process of the establishment of durable peace, both the governments agree that:
<p>
(i) Indian and Pakistani forces shall be withdrawn to their side of the [[international border]].
<p>
(ii) In [[Jammu and Kashmir]], the line of control resulting from the ceasefire of December 17, 1971, shall be respected by both sides without prejudice to the recognized position of either side. Neither side shall seek to alter it unilaterally, irrespective of mutual differences and legal interpretations. Both sides further undertake to refrain from the threat or the use of force in violation of this line.
<p>
(iii) The withdrawals shall commence upon entry into force of this agreement and shall be completed within a period of 30 days thereof.
<p>
This agreement will be subject to ratification by both countries in accordance with their respective constitutional procedures, and will come into force with effect from the date on which the instruments of ratification are exchanged.
<p>
Both governments agree that their respective heads will meet again at a mutually convenient time in the future and that in the meanwhile the representatives of the two sides will meet to discuss further the modalities and arrangements for the establishment of durable peace and normalization of relations, including the questions of repatriation of prisoners of war and civilian internees, a final settlement of Jammu and Kashmir and the resumption of diplomatic relations.
<p>
[[జుల్ఫికర్ ఆలీ భుట్టో]]
[[అద్యక్షుడు]]
[[పాకిస్తాన్ ఇస్లామిక్ రిపబ్లిక్]]
<p>
[[ఇందిరా గాంధీ]]
[[ప్రధానమంత్రి]]
[[భారత్]]
<p>
సిమ్లా, 1972 జూలై 2|Zulfiqar Ali Bhutto, Indira Gandhi.<ref name=MEA_site />
}}
 
== ఢిల్లీ ఒప్పందం ==
Line 17 ⟶ 68:
 
== ఇవి కూడా చూడండి ==
== మూలాలు ==
* India–Pakistan relations
* Simla Accord (1914)
 
== References ==
{{reflist}}
"https://te.wikipedia.org/wiki/సిమ్లా_ఒప్పందం" నుండి వెలికితీశారు