రంగనాయకమ్మ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
 
==వివాదాలు==
ఈమె వ్రాసిన నవల '[[జానకి విముక్తి]]' [[ఆంధ్రజ్యోతి]] వారపత్రికలో సీరియల్ గా వస్తూ ఉన్న రోజుల్లోనే వివాదాస్పదం కావడం వల్ల మధ్యలోనే ఆగి పోయింది. తరువాత ఆ నవల పుస్తక రూపంలో విడుదల అయ్యింది. [[నీడతో యుద్ధం]] పుస్తకంలో [[గోరా]], [[జయగోపాల్]], [[సి.వి.]], ఎమ్.వి. రామ మూర్తి వంటి నాస్తిక రచయితల్ని విమర్శిస్తూ ఈమె వ్యాసాలు వ్రాయడం వల్ల [[విశాఖపట్నం]] నాస్తికులు ఈ సీరియల్ ని నిలిపి వెయ్యలని కోరుతూ పత్రిక ఎడిటర్లకి ఉత్తరాలు వ్రాసారు. ఆధునిక తెలుగు సాహిత్యంలో తీవ్ర సంచలనం కలిగించిన [[యండమూరి వీరేంద్రనాథ్]] నవల '[[తులసిదళం]]' ని విమర్శిస్తూ 'తులసిదళం కాదు గంజాయి దమ్ము' అనే వ్యాస సంకలనం వ్రాసారు. వాటిలో యండమూరితో బాటు ఆ నవలకు ముందుమాట వ్రాసిన డాక్టర్ [[కొమ్మూరి వేణుగోపాలరావు]]ను కూడా విమర్శించడం వల్ల అతను పరువు నష్టం దావా వేసి గెలిచాడు.{{fact}}
 
=="జన సాహితి" సంస్థలో రంగనాయకమ్మ==
"https://te.wikipedia.org/wiki/రంగనాయకమ్మ" నుండి వెలికితీశారు