చల్లా సత్యవాణి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 43:
 
==ఆర్.టి.సి.ప్రత్యేక ప్యాకిజీలకు బాసట==
≠డాక్టర్ సత్యవాణి రచించిన రెండు పుస్తకాలు ఎ.పి.ఎస్.ఆర్.టి.సి.ప్రత్యేక ప్యాకీజీలు పెట్టడానికి దోహదపడ్డాయి. పంచారామ క్షేత్రదర్శిని పుస్తకం ఆధారంగా అప్పట్లొ ఆర్.టి.సి. పంచారామ యాత్రాదర్సిని పేరిట ప్రత్యేక బస్సులు కార్తిక మాసంలో ప్రవేశపెట్టింది. ప్రతియేటా ఈ సర్వీసులు నడుస్తున్నాయి. బస్సులో ప్రయాణించే ప్రతి ఒక్కరికీ పంచారామ క్షేత్రదర్శిని పుస్తకం కూడా ఆర్.టి.సి అందిస్తోంది. అలాగే [[తూర్పుగోదావరి జిల్లాలోనిజిల్లా]]లోని నవజనార్ధన క్షేత్రదర్శిని పుస్తకం కారణంగా కొన్ని సంవత్సరాలు [[ధనుర్మాసం]] సమయంలో ఆర్.టి.సి ప్రత్యేక సర్వీసులు నడిపింది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/చల్లా_సత్యవాణి" నుండి వెలికితీశారు