పసుపులేటి రంగాజమ్మ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
రంగాజమ్మ ''[[మన్నారు దాసవిలాసము]]'' అనే కావ్యము రచించినది. ఈమె అనేక [[యక్షగానము]]లను కూడా రచించినది.<br />
==ఒక చాటువు==
విజయరాఘవనాయకుని భార్య, తనభర్తకు ఉంపుడుకత్తెగా[[ఉంపుడుకత్తె]]గా ఉన్న రంగాజమ్మకు, తన భర్తను తనకు వదలివేయవలసినదిగా అభ్యర్థిస్తూ, పంపిన రాయబారానికి, సమాధానము గా రంగాజమ్మ పంపినదని చెప్పబడుతున్న పద్యం: <br />
<poem>
ఏ వనితల్ మముందలుపనేమిపనో తమరాడువారుగా
పంక్తి 11:
రావదియేమిరా విజయరాఘవ యంచిలుదూరి
బలిమి మై, తీవరకత్తెనై, తీసుకవచ్చితినాతలోదరీ </poem><br />
 
==ఒక నింద==
తుది దినములలో, విజయరాఘవనాయకుడు, తనకు సోదరుని వరుస అని తెలిసి, రంగాజమ్మ ఆత్మహత్యకు పాల్పడినదని ఒక కథ వాడుకలో ఉన్నది.
"https://te.wikipedia.org/wiki/పసుపులేటి_రంగాజమ్మ" నుండి వెలికితీశారు