చిక్కుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 38:
[[దస్త్రం:Anapakaayalu.JPG|thumb|right|అనపకాయలు. పాకాల సంతలో తీసిన చిత్రము]]
 
'''అనపకాయ''' లేదా "అనుములు" అనేది చిక్కుడు జాతికి చెందిన ఒక కాయ. ఇది తీగ చిక్కుడు జాతికి చెందినది. (గోరు చిక్కుడు కాదు) దీని కాయలు పలచగా [[చిక్కుడు]] కాయల వలేనుండి. దీని మొక్క తీగ జాతికి చెందినది. దీనిని ఎక్కువగా [[రాయలసీమ]] ప్రాంతంలో వర్షాధార పంటగా - వేరుశనగలో అంతర పంటగా - పండిస్తారు. దీని గింజలను అనేక విదములుగా ఉపయోగిస్తారు. కూరలకు, [[గుగ్గిళ్ళు]] చేయడానికి ఎక్కువగా వుపయోగిస్తారు.
 
* '''ఆనప''' కాయకు అనేది వేరు. [[ఆనపకాయ]] అనగా [[సొర కాయ]] అని అర్థము.
 
==బీన్స్‌తో గుండెకు మేలు==
"https://te.wikipedia.org/wiki/చిక్కుడు" నుండి వెలికితీశారు