అయాచితం నటేశ్వరశర్మ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:నిజామాబాదు జిల్లా కవులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 80:
'''అయాచితం నటేశ్వరశర్మ'''సంస్కృత పండితుడు<ref>[http://nizamabadpoets.blogspot.in/2013/07/ayachitham-nateswara-sharma-kamareddy.html| అయాచితం.. సుపరిచితం - ఈనాడు నిజామాబాద్ జిల్లా ఎడిషన్]</ref>. అవధాని.
==జీవిత విశేషాలు==
ఇతడు [[1956]], [[జులై 17]]న [[నిజామాబాద్]] జిల్లా [[సదాశివనగర్]] మండలం,[[రామారెడ్డి]] గ్రామంలో జయలక్ష్మీదేవి, అనంతరాజశర్మ దంపతులకు జన్మించారు. 1966వరకు [[రామారెడ్డి]]లోనే ప్రాథమిక విద్యను అభ్యసించారు. 1967లో [[తిరుపతి]]లోని వేద సంస్కృత పాఠశాలలో చేరి 1973 వరకు సంస్కృత సాహిత్య,వ్యాకరణాలను చదివారు. 1977లో శ్రీవేంకటేశ్వర ఓరియెంటల్ కళాశాల నుండి వ్యాకరణ శిరోమణి పట్టాపుచ్చుకున్నారు. అనంతరం ఇతడు కామారెడ్డిలోని[[కామారెడ్]]డిలోని ప్రాకృత విద్యా పరిషత్ ఓరియెంటల్ కళాశాలలో ఉపన్యాసకునిగా అడుగుపెట్టారు. ప్రస్తుతం అదే కళాశాలకు ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. [[సంస్కృతాంధ్ర]] భాషలలో రచనలు చేస్తున్నారు. హరిదా రచయితల సంఘం అనే సంస్థకు గౌరవ అధ్యక్షుడిగా ఉంటున్నారు.
 
==రచనలు==
{{Div col|cols=3}}