రఘుపతి వేంకటరత్నం నాయుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
మహిళావిద్యావ్యాప్తికై నాయుడు కృషిచేసాడు. పి.ఆర్ కళాశాలలో స్త్రీలకు ప్రవేశం కల్పించడమే కాక, వెనుకబడిన వర్గాల, బీద విద్యార్థులకు వసతి, భోజన సౌకర్యం ఏర్పాటు చేసాడు. [[బ్రహ్మసమాజం]]లో చేరి, [[కాకినాడ]]లో ఉపాసనా కేంద్రాన్ని నిర్మించాడు. బ్రహ్మసమాజ సిద్ధాంతాలలో ముఖ్యమైన 'కులవ్యవస్థ నిర్మూలన'కు కృషిచేసాడు. [[మద్యనిషేధం]] కొరకు శ్రమించాడు. [[1923]]లో మద్రాసు శాసనమండలి సభ్యుడుగా ఉన్నప్పుడు మద్యనిషేధం బిల్లు కొరకు ప్రభుత్వాన్ని వత్తిడిచేసాడు. వేశ్యావృత్తి నిర్మూలనకు కృషిచేసాడు. శుభకార్యాలలో భోగం మేళాల సంప్రదాయాన్ని వ్యతిరేకించాడు. ''పీపుల్స్ ఫ్రెండ్'', ''ఫెలో వర్కర్స్'' అనే పత్రికలకు సంపాదకత్వం నిర్వహించాడు.
'అపర సోక్రటీసు' గా ఆంధ్ర ప్రజల మన్ననలందుకున్న రఘుపతి వెంకట రత్నం నాయుడుగారు సంపూర్ణ జీవితం గడిపి 1939 మే 26వ తేదీన దివంగతులయ్యారు.
[[దస్త్రం:Raghupati Venkataratnam.jpg|thumbnail|రఘుపతి వేంకటరత్నం చిత్రపటం]]
== శతజయంతి సంచిక ==
 
==బిరుదులు==