సాయి కృష్ణ జుత్తిగ. ఊరు సగంచెరువు, పాలకొల్లు మండలం, పశ్చిమగోదావరి జిల్లా.

విద్య

మార్చు
  • శ్రీ క్షీరా రామలింగేశ్వర ఓరియంటల్ కళాశాలలో బి.ఎ (ఒ.ఎల్) చదువుకున్నాను.
  • శ్రీ గోగినేని కనకయ్య సంస్కృతాంధ్ర కళాశాలలో తెలుగు పండిత శిక్షణా విభాగంలో టి.పి.టి చదువుకున్నాను.
  • ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో యం.ఎ తెలుగు మొదటి సంవత్సరం చదువుతున్నాను.