మహాభారతం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 43:
 
== మహాభారతం ప్రత్యేకతలు ==
* మహాభారత రచన చేసినది [[పరాశర మహర్షి]] కుమారుడయిన [[వేదవ్యాసుడు]] (500 B.C?-300 B.C?).
* మహాభారతకథను [[వ్యాసుడు]] రచన చేసిన సమయం మూడు సంవత్సరాలు .
* మహాభారతకథను చెప్పడానికి స్వర్గలోకంలో నారద మహర్షిని, పితృలోకములో[[పితృలోకము]]లో చెప్పడానికి దేవల మహర్షిని, గరుడ గంధర్వ లోకాలలో చెప్పడానికి [[శుక మహర్షి]]ని, సర్పలోకంలో[[సర్పలోకం]]లో చెప్పడానికి సుమంతుడిలని, మానవలోకంలో[[మానవలోకం]]లో చెప్పడానికి వైశంపాయన మహర్షిని నియమించాడు.
* అంతకు పూర్వం దేవాసురయుధ్దంలా [[కురుక్షేత్రం]]లో మహాభారత యుద్ధం జరిగింది.
* ఈ యుద్ధంలో [[భీష్ముడు]] 10 రోజులు, [[ద్రోణుడు]] 5 రోజులు, [[కర్ణుడు]] 2 రోజులు, [[శల్యుడు]] అర్ధరోజు సైన్యాధ్యక్షత వహించారు. మిగిలిన సగం రోజు [[భీముడు]] ధుర్యోధనుడితో యుద్ధం చేసాడు.
* ఈ [[యుద్ధం]]లో పోరాడి మరణించిన వారి సంఖ్య 18 అక్షౌహిణులు. వీరిలో కౌరవ పక్షం వహించి పోరాడిన వారి సంఖ్య 11 [[అక్షౌహిణులు]]. పాండవ పక్షం వహిండివహించి పోరాడిన వారి సంఖ్య 7అక్షౌహిణులు.
* ఈ యుద్ధం జరిగిన ప్రదేశం [[శమంతక పంచకం]]. తన తండ్రిని అధర్మంగా చంపిన [[క్షత్రియ]] వంశాల మీద పరశురాముడు 21 పర్యాయములు భూమండలం అంతా తిరిగి దండయాత్ర చేసి క్షత్రియ వధ చేసిన సమయంలో క్షత్రియ [[రక్తం]]తో ఏర్పడ్డ ఐదు తటాకాలే ఈ శమంతక పంచకం. [[పరశురాముడు]] తన తండ్రికి ఇక్కడ [[తర్పణం]] వదిలి క్షత్రియుల మీద తనకు ఉన్న [[పగ]] తీర్చుకున్నాడు.
* [[పంచమ వేదంగావేదం]]గా వర్ణించబడే ఈ మహాభారతాన్ని [[కవులు]] మహాకావ్యమని, [[లాక్షణికులు]] సర్వలక్షణాలు కలిగిన గ్రంధరాజమని, పౌరాణికులు అష్టాదశపురాణ సారమని, నీతిశాస్త్రపారంగతులు [[నీతి]] శాస్త్రమని, తత్వజ్ఞులు ధర్మశాస్త్రమని, ఇతిహాసకులు ఇతిహాసమని ప్రశంసించారు.
* వినాయకుని ఆదేశానుసారం వేదవ్యాసుడు ఆగకుండా చెప్తుంటే నినాయకుడు తన దంతమును విరిచి ఘంటముగా చేసికొని మహాభారతకథను లిఖించాడు.
* మహాభారతంలోని ఉపపర్వాలు 100. పైష్యమ, ఆస్తీకము, ఆదివంశావతారం, సంభవపర్వము, జతుగృహదాహము, హైడంబము, బకవధ, చైత్రరధము, ద్రౌపదీస్వయంవరం, వైవాహికం, విదురాగమనము, రాజ్యార్ధలాభము, అర్జునతీర్ధయాత్ర, [[సుభద్రాకల్యాణం]], హరణహారిక, [[ఖాండవదహనం]], మయదర్శనం,
సభాపర్వము, మంత్రపర్వము, జరాసంధవధ, దిగ్విజయము, రాజసూయము, బర్ఘ్యాభిహరణం, శిశుపాలవధ, ద్యూతము, అనుద్యూతము, అరణ్యము, కిమ్మీరవధ, కైరాతము, ఇంద్రలోకాభిగమనం, ధర్మజతీర్ధయాత్ర, [[జటాసురవధ]], యక్షయుద్ధం, అజగరం, మార్కడేయోపాఖ్యానం, సత్యాద్రౌపదీ సంవాదం, [[ఘోషయాత్ర]], ప్రాయోపవేశం, వ్రీహి ద్రోణాఖ్యానం, [[ద్రౌపదీహరణం]], కుండలాహరణం, ఆరణేయం, వైరాటం, కీచకవధ, గోగ్రహణం, అభిమన్యువివాహం, ఉద్యోగం, సంజయయానం, ధృతరాష్ట్రప్రజాగరణం, సానత్సుతజాతం, యానసంధి, భగవద్యానం, సైనానిర్యాత, ఉలూకదూతాభిగమనం, సమరధ, అతిరధ సంఖ్యానము, కర్ణభీష్మవివాదం, అబోపాఖ్యానం, జంబూఖండవినిర్మాణం, భూమిపర్వము, భీష్మాభిషేకం, [[భగవద్గీత]], భీష్మవధ, ద్రౌణాభిషేకం, సంశప్తకవధ, అభిమన్యువధ, ప్రతిజ్ఞాపర్వం, జయద్రధ వధ, ఘటోత్కచ వధ, ద్రోణవధ, నారాయణాస్రప్రయోగం, కర్ణపర్వం, శల్యపర్వం, హ్రదప్రవేశం, గదాయుద్ధం, సారసత్వం, సౌప్తిక పర్వం, వైషీకం, జలప్రదానం, [[స్త్రీపర్వం]], శ్రాద్ధపర్వం, రాజ్యాభిషేకం, చార్వాక నిగ్రహం, గృహప్రనిభాగం, శాంతిపర్వం, రాజధర్మానుకీర్తనం, ఆపద్ధర్మం, మోక్షధర్మం, ఆనుశాసనికం, భీష్మస్వర్గారోహణం, [[అశ్వమేధం]], అనుగీత, ఆశ్రమవాసం, పుత్రసందర్శనం, నారదాగమనం, మౌసలం, మహాప్రస్థానం, హరివంశం, భనిష్యత్పర్వం.
 
==కావ్యంలోని నీతి==
"https://te.wikipedia.org/wiki/మహాభారతం" నుండి వెలికితీశారు