నూనె: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
 
* 1. క్షీరద జంతువుల [[పాలు|పాల]] నుండి ఉత్పతిచేయు కొవ్వులు (ఆవు, గేదె, మేక వంటి క్షీరదాలు).
* 2. జంతువుల దేహభాగాలు, మాంసం నుండి వేరుచేయు కొవ్వులు (లార్డ్‌, టాలో వంటివి. బీఫ్ నుండి తయారుచేయు కొవ్వును టాలో అని, పంది మాంసం నుండి ఉత్పత్తి చేయు కొవ్వును లార్డ్‌ అందురు). జలచరాలైన చేపల తల, లీవరుల నుండి ఉత్పత్తి చేయు కొవ్వులు (cod liver oil, fish oil వంటివి). జంతుకొవ్వులు కొవ్వు ఆమ్లాలను ట్రైగ్లిసెరైడులుగా కలిగి ఉంటాయి. లార్డ్‌, టాలో వంటి జంతు కొవ్వులలో సంతృప్త కొవ్వుఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. జలచర జంతు కొవ్వులలో ఒమేగా 3-, -6 కొవ్వు ఆమ్లాలు ఉన్నాయిఆమ్లాలున్నాయి.
 
=== వృక్ష నూనెలు ===
"https://te.wikipedia.org/wiki/నూనె" నుండి వెలికితీశారు