బి.ఎస్.రంగా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 61:
 
==చివరి రోజులు==
వయసు పైబడిన తరువాత, ఆయన చిత్ర నిర్మాణం ఆపి, కర్ణాటక వెళ్ళి [[విశ్రాంతి]] తీసుకున్నారు. ఆరోగ్యం విషమించి తన 93వ ఏట 2010 డిసెంబరు 12వ తేదీన కన్నుమూశారు. ఆయనకు ముగ్గురు పుత్రులు, ఒక పుత్రిక సంతానం. నాటి ఉత్తమ ఛాయాగ్రహణానికి ప్రామాణికంగా లైలామజ్నూ, [[దేవదాసు]] చిత్రాల గురించి నేటి ఛాయాగ్రాహకులు చెప్పుకుంటూ ఉంటారు. దృశ్యానికి తగ్గ మూడ్‌ని లైటింగ్‌తో సృష్టించారని కీర్తిస్తారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/బి.ఎస్.రంగా" నుండి వెలికితీశారు