రామాయణ కల్పవృక్షం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: దశరధు → దశరథు, షని గురించి → ష గురించి , కూడ → కూడా , గ్ using AWB
యుద్ధకాండము అందులోని ఐదు (5) ఉప ఖండముల గురించి వ్రాయ బడినది.
పంక్తి 47:
మొదటిగా వచ్చే ఖండం పేరు ఇష్టి ఖండము. ఈ ఖండములో దశరథ మహారాజు, ఆయన మువ్వురు భార్యలు, సంతానలేమి, ప్రయత్నాలు, మంత్రుల సలహాతో యాగం చేయుట, యాగఫలంగా యజ్ఞపురుషుడు పాయసపాత్రలివ్వడం వరకూ ఉన్న కథ వస్తుంది. వాల్మీకి రామాయణంలోని మూలకథనం నుంచి కల్పవృక్షములోని ఇష్టిఖండములోని కథనం పలుమార్లు భేదిస్తుంది వాల్మీకంలో దశరథుని ముగ్గురు భార్యలైన కౌశల్య, సుమిత్ర, కైకేయిల ప్రస్తావన యాగప్రారంభం వరకూ రాకపోగా కల్పవృక్షకారుడు ఆ ప్రస్తావనే కాక విపులమైన వివరణలు, వారి లక్షణముల విశేష వర్ణనలు కూడా దశరథుని ప్రస్తావన కాగానే మొదలుపెడతారు. ''కౌశల్యముక్తికాంతా సమానాకార'' అంటూ ప్రారంభమయ్యే సీసపద్యంలో ఒక పాదం కౌశల్య గురించి, ఒక పాదం కైకేయి గురించి, రెండు పాదాలు సుమిత్ర గురించి మళ్ళా కౌశల్యతో ప్రారంభించి అదే పద్ధతిలో వస్తాయి. ఇదంతా భవిష్యత్తులో కౌశల్యకు, కైకకు ఒక్కొక్క పుత్రుడు, సుమిత్రకు ఇద్దరు కుమారులు కలగబోతున్నారని సూచనే కాక ఆయా లక్షణాలు కూడా పుట్టబోయే కొడుకుల మూలలక్షణాలకు సామ్యంతో వుండడం గొప్ప విశేషమని విమర్శకులు పేర్కొన్నారు.<ref name="కాజ లక్ష్మీనరసింహారావు బాలకాండ వ్యాఖ్యానం">{{cite book|last1=లక్ష్మీనరసింహారావు|first1=కాజ|title=విశ్వనాథ శారద (బాలకాండములో కమనీయ శిల్పఘట్టములు వ్యాసం)|date=సెప్టెంబరు 1982|publisher=విశ్వనాథ సత్యనారాయణ స్మారక సమితి|location=హైదరాబాద్|edition=ప్రథమ ముద్రణ|accessdate=18 November 2014}}</ref>
 
== యుద్ధకాండము ==
==కథనం==
విశ్వనాథ వారి కల్పవృక్షము యుద్ధకాండములో మొదటి కొన్ని పుటలు "ఒక్కమాట", "ఈ ముద్రణ కు ఆర్ధిక సహాయం చేసినవారి యొక్క పేర్లు పట్టిక" మరియు చివరిగా "విషయ సూచికని" పొందు పర్చినారు. ఈ యుద్ధకాండము లో 5 ఖండములు కన బడుచున్నవి. అవి ఏమనగా. సంశయ ఖండము, కుంభకర్ణ ఖండము, ఇంద్రజిత్ ఖండము, నిస్సంశయ ఖండము మరియు ఉపసంహరణ ఖండము.
 
=== సంశయ ఖండము ===
సంశయ ఖండములో చాలా ఆశక్తి కలిగించే అంశాలను విశ్వనాధ వారు పొందు పర్చినారు. కొన్ని అంశాల పేర్లు ఇక్కడ ప్రస్తావించుట జరిగింది. శ్రీ రాముడు హంసతో సీతకు పంపిన సందేశము, రామ లక్ష్మణుల మాయ శిరస్సు, శ్రీ రాముని సూర్యోపాసన, అంగదుని రాయబారం మొదలగునవి.
 
=== కుంభకర్ణ ఖండము ===
కుంభకర్ణ ఖండము లో చాలా ఆశక్తి కలిగించే యుద్ధ సన్నివేశములను విశ్వనాధ వారు పొందు పర్చినారు. కొన్ని సన్నివేశముల పేర్లు ఇక్కడ ప్రస్తావించుట జరిగింది. రావణాసురిని యుద్ధ రంగ ప్రవేశము, కుంభకర్ణ నిద్రా భంగము, కుంభకర్ణ వధ మొదలగునవి.
 
=== ఇంద్రజిత్ ఖండము ===
ఇంద్రజిత్ ఖండము లో చాలా ఆశక్తి కలిగించే మఱిన్నియుద్ధ సన్నివేశములను విశ్వనాధ వారు పొందు పర్చినారు. కొన్ని ఆశక్తి కలిగించే సన్నివేశముల పేర్లు ఇక్కడ ప్రస్తావించుట జరిగింది. ఇంద్రజిత్ యుద్ధ రంగ ప్రవేశము, మయా సీత వధ, ఇంద్రజిత్ వధ, రావణుని శోకం క్రోధము మొదలగునవి.
 
=== నిస్సంశయ ఖండము ===
నిస్సంశయ ఖండములో చాలా ఆశక్తి కలిగించే మఱిన్నియుద్ధ సన్నివేశములను విశ్వనాధ వారు పొందు పర్చినారు. కొన్ని ఆశక్తి కలిగించే సన్నివేశముల పేర్లు ఇక్కడ ప్రస్తావించుట జరిగింది. రావణుని యుద్ధ రంగ ప్రవేశము, లక్ష్మణ స్స్వామి మూర్చ, హనుమంతుని సంజీవిని తెచ్చుట,  రావణుని యుద్ధ రంగ పునరాగమనము,  బ్రహ్మాస్త్ర ప్రయోగము రావణ సంహారము మొదలగునవి.
 
=== ఉపసంహరణ ఖండము ===
ఉపసంహరణ ఖండములో రావణ వధ అనంతరం చోటు చేసుకున్న కొన్ని సన్నివేశములను విశ్వనాధ వారు పొందు పర్చినారు. ఈ సన్నివేశముల పేర్లు ఇక్కడ ప్రస్తావించుట జరిగింది. మండోదరి దుఃఖము, హనుమ సీతాదేవి దర్శనం, సీత దేవి యగ్ని ప్రవేశము, సీతాదేవిని  శ్రీ రామునికి  సమర్పణ చేసిన అగ్ని దేవుడు, శ్రీ రామ పట్టాభిషేకము, హనుమంతునికి సీతాదేవి బహుమానం మొదలగునవి. ఈ ఖండము తో యుధ కాండము ముగిసినట్టే.
 
==కథనం==
 
 
"https://te.wikipedia.org/wiki/రామాయణ_కల్పవృక్షం" నుండి వెలికితీశారు