వెంకయ్య స్వామి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
 
==మొక్కులు==
స్వామి ధర్శనానికి వచ్చు భక్తులు కొందరు తమ తలనీలాలను సమర్పించుకుంటారు.తలనీలాలను తీయు క్షురశాల ఉంది.రామాలయానికి కుడిపక్కన విశాలమైన బయలుప్రదేశాంలో వెంకయ్యస్వామి ఆలయనిర్వహన కమిటి ఆఫీసు ఉంది.ఆలయ నిర్వహణపనులు ఒక అడ్‌హక్‌ కమిటి ఆధ్వర్యంలో జరుగుచున్నవి. ఆఫిస్‌వెనుక భాగంలో ఉచిత అన్నదాన సత్రం ఉంది.స్వామిని మస్వామిని దర్శించుకున్న భక్తులు తమకోరికలను విన్నవించుకున్న తరువాత ఆ రాత్రి ఆలయం సమీపంలోనే నిద్రిస్తారు. మరుసటిరోజు స్వామి దర్శనంచేసుకుని తిరుగు ముఖం పడతారు. ఆలాగే అంతకు ముందు స్వామి వారిని దర్శనం వలన కోరికలు తీరినవారుకూడ మళ్ళి వచ్చి యిక్కడ రాత్రి నిదురచేస్తారు. భక్తులు రాత్రి వసించుటకై బయలు ప్రదేశం ఉంది. భక్తులు శయనించుటకై చాపలు యిచ్చట అద్దెకు/బాడుగకు లభించును. అడ్‌హక్‌ కమిటి వారు భక్తులచందాలతో ఎ.సి./నాన్‌ఎ.సి.విశ్రాంతి గదులనిర్మాణం చేపట్టారు. ముఖ్యంగా శనివారం నాడు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి, దర్శనం చేసుకుని, రాత్రి యిచ్చటనే గడిపి వెళ్ళెదరు.
 
==పత్రిక==
"https://te.wikipedia.org/wiki/వెంకయ్య_స్వామి" నుండి వెలికితీశారు