రబ్బరుగింజల నూనె: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 54:
===రబ్బరుగింజల నూనె===
 
తాజా విత్తనాల నుండి తీసిన నూనె పసుపురంగులో వుండును. ఎక్కువకాలం నిల్వ వుంచిన, పాడైపోయిన విత్తనాలనుండివిత్తనాల తీయునూనెనుండి తీసిన నూనె ముదురురంగులో వుండును. ఇది ఆహరయోగ్యం కాదు. కాని రసాయనిక పరిశ్రమలో పలు ఉత్పత్తులపలుఉత్పత్తుల తయారిలో రబ్బరు విత్తననూనెనువిత్తన నూనెను ఉపయోగించ ఉపయోగించవచ్చునువచ్చును. రబ్బరుగింజల నూనె 50% మించి బహుబంధ అసంతృప్త కొవ్వుఆమ్లాలను కలిగివున్నది. ఐయోడిన్ విలువ పొద్దుతిరుగుడు నూనెకు దగ్గరిగా వున్నను, యిది సెమి డ్రయింగ్ (semi drying) నూనె.అందువలన లిన్‌సీడ్‌ నూనెకు ప్రత్యామయంగా వాడవచ్చును.
 
'''రబ్బరునూనె భౌతిక, రసాయనిక దర్మాల పట్టిక'''<ref>[http://modernscientificpress.com/Journals/ViewArticle.aspx?H86Z5Noa2iKDNvH/0wRKWvLqNbQ7KsoYBQl88dmZYsqBhvI6Of448am+ABBkQ0JK] Extraction and Characterization of Rubber Seed Oil
"https://te.wikipedia.org/wiki/రబ్బరుగింజల_నూనె" నుండి వెలికితీశారు