నాగపూడి కుప్పుస్వామి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
==బాల్యము==
వీరు సామశాఖీయద్రావిడ బ్రాహ్మణులు. చిత్తూరు మండలములోని "చిరుతని" దరినున్న [[నాగపూడి]] వీరి నివాసము. వీరి తండ్రి [[యజ్ఞనారాయణ శాస్త్రి]]. జననము: 1865. నిర్యాణము: 1941.
సామశాఖీయద్రావిడ బ్రాహ్మణులు. [[చిత్తూరు]] మండలములోని "చిరుతని" దరినున్న నాగపూడి వీరి నివాసము. తండ్రి యజ్ఞనారాయణ శాస్త్రి. జననము: [[1865]]. నిర్యాణము: [[1941]]. కృతులు: 1. భారతసారము 2. [[భోజరాజీయము]] 3. [[కాళహస్తీశ్వర శతకము]] 4. స్తవరత్నావళి (సంస్కృతము) 5. పారిజాతాపహరణ పరిమళోల్లాసము 6. భాగవవ, నిర్వచనోత్తర రామయణాది ప్రాచీన గ్రంథముల పీఠికలు.
 
కుప్పుస్వామయ్యగారు విమర్శ కాగ్రేసరులు. మదరాసులోని ఆనంద ముద్రాక్షరశాలాధికారులు వీరిచే గొప్ప సారస్వతసేవ చేయించిరి. వారుప్రకటించిన [[బాగవతము]], కంకంటి పావరాజకృతోత్తర రామాయణము, [[నిర్వచనోత్తర రామాయణము]] మున్నగు ప్రాక్తన గ్రంధములను బాఠభేదములతో సరిచూచి ససిచేసి చక్కని పీఠికలు వ్రాసిన మహాశయులు వీరే. ఆంగ్లపద్ధతుల ననుసరించి యాంధ్ర గ్రంధముల కుపోద్ఘాతములు రచించినవారిలో కుప్పు స్వామయ్యగారిది యగ్రతాంబూలము. వీరి కావ్య-పురాణభూమికలు తరువాతవారి కొరవడిదిద్దె ననుటలో నత్యుక్తిలేదు. వీరి పాండిత్య-విమర్శకతా శక్తులను [[వేదము వేంకటరాయశాస్త్రి]], కొక్కొండవేంకటరత్న[[కొక్కొండవేంకటరత్నం]] ప్రభృతు లుగ్గడించిరి. శ్రీపీఠికాపురాధీశ్వరులు వీరిని గౌరవించిరి.
 
==విద్యాభ్యాసము==