మొహెంజో-దారో: కూర్పుల మధ్య తేడాలు

+కలిబంగాన్ లింకు
పంక్తి 3:
 
== ప్రదేశం ==
[[సింధు నదికినది]]కి పడమర దిశగా సింధ్ కు చెందిన [[లర్కానా జిల్లా]] లో మొహంజో-దారో కలదు. ఇది సింధు నదికి, ఘగ్గర్-హక్రా నదికి మధ్యలో ఉన్నది. లర్కానా నుండి 28 కిలోమీటర్ల దూరంలో ఇది కలదు. నగరం చుట్టూ సింధు నది నుండి వచ్చే వరదనుండి రక్షించటానికి కోటగోడ కట్టబడినది. మొహంజో-దారో నాగరికతను బలహీనపరచిన చివరి వరద ఉధృతి కారణంగా ఈ కోటగోడ దెబ్బ తిన్నది. ఇప్పటికీ సింధు నది దీనికి [[తూర్పు]] దిశగా ప్రవహిస్తున్ననూ, పశ్చిమదిశలో[[పశ్చిమ]]దిశలో ఉన్న ఘగ్గర్-హక్రా నది మాత్రం ఎండిపోయినది.
 
== చారిత్రక నేపథ్యం ==
"https://te.wikipedia.org/wiki/మొహెంజో-దారో" నుండి వెలికితీశారు