"దోర్నాల" కూర్పుల మధ్య తేడాలు

13 bytes removed ,  3 సంవత్సరాల క్రితం
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: చినారు → చారు (2), → using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: చినారు → చారు (2), → using AWB)
పెద్దదోర్ణాలలోని ప్రభుత్వ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఆవరణలో, 2015,మార్చ్-18వ తేదీ బుధవారం నాడు, శ్రీ శ్రీనివాస కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, భక్తుల గోవిందనామ స్మరణల మధ్య, శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీనివాసుని కళ్యాణం కన్నులపండువగా సాగినది. భక్తులు ఆనందపరవశులైనారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారిణులు ప్రదర్శించిన హరికథ, భక్తి గానాలు, భక్తులను పరవశంలో ముంచెత్తినవి. [4]
===శ్రీ మంతనాలమ్మ అమ్మవారి ఆలయం===
పెద్ద దోర్ణాల గ్రామ పంచాయతీ పరిధిలోని అయినముక్కలలో నూతనంగా నిర్మించిన మంతనాలమ్మ అమ్మవారి ఆలయంలో 2016,అక్టోబరు-16వ తెదీ ఆదివారంనాడు మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించినారుసమర్పించారు. వందలాదిమంది మహిళలు నైవేద్యాలు తయారుచేసి మంగళ వాయిద్యాలతో ఘనంగా గ్రామోత్సవం నిర్వహించినారునిర్వహించారు. [6]
==గ్రామంలో ప్రధాన పంటలు==
[[వరి]], అపరాలు, కాయగూరలు
[3] ఈనాడు ప్రకాశం; 2013,జులై-13; 8వపేజీ.
[4] ఈనాడు ప్రకాశం; 2015,మార్చ్-19; 7వపేజీ.
[5] ఈనాడు ప్రకాశం; 2016,మే-10; 16వపేజీ.
[6] ఈనాడు ప్రకాశం; 2016,అక్టోబరు-16; 16వపేజీ.
{{ప్రకాశం జిల్లా మండలాలు}}
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2056407" నుండి వెలికితీశారు