"చిలుకూరి నారాయణరావు" కూర్పుల మధ్య తేడాలు

చి
 
== జననం ==
ఈయన [[విశాఖపట్నం జిల్లా]], [[పొందూరు]] సమీపంలోని [[ఆనందపురం]]లో [[1889]], [[ఆగష్టు 9]] న జన్మించాడు. తండ్రి భీమాచారి. తల్లి లక్ష్మమ్మ. మాతృభాష [[కన్నడం]]. ఈయన [[శ్రీకాకుళం]] మునిసిపల్ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేసి, [[పర్లాకిమిడి]] మరియు [[విజయనగరం]] ల లోని [[మహారాజా కళాశాల]]లో చదివి పట్టభద్రులయ్యాడు. [[మద్రాసు విశ్వవిద్యాలయం]] నుండి తెలుగు మరియు కన్నడం భాషలలో ఎం.ఏ. పట్టా పొందాడు. పదకొండవ శతాబ్దం నాటి ఆంధ్ర భాష గురించి పరిశోధన చేసి [[డాక్టరేట్]] పట్టా పొందాడు. ఉత్తర సర్కారు జిల్లాలలో ఇంగ్లీషు బోధన విధానం ప్రచారం చేయటానికి [[జె.ఎ.యేట్స్]]తో కలిసి కొంతకాలం పాఠశాల పరీక్షకుడుగా పనిచేశాడు. తరువాత అనంతపురం దత్తమండల కళాశాల (తరువాత కాలంలో గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ)లో ఆంధ్రోపన్యాసకుడిగా చాలాకాలం పనిచేశాడు. ఈయన [[ఆంధ్ర విశ్వకళా పరిషత్తు]] చే '[[కళాప్రపూర్ణ]]' బిరుదును, కాశీ సంస్కృత విద్యాపీఠంచే 'మహోపాధ్యాయ' బిరుదును పొందాడు. 'ఆంధ్ర బెర్నార్డ్ షా' అనే బిరుదుకూడ ఇతనికి ఉంది.
 
== మరణం ==
2,16,613

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2056502" నుండి వెలికితీశారు