"పులిహోర" కూర్పుల మధ్య తేడాలు

23 bytes added ,  3 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ను → ను , తొ → తో , → , , → ,, , → , (5) using AWB)
చి
{{విస్తరణ}}
[[బొమ్మ:pulihora-leman rice.jpg|thumb|కుడి|250px|ఘుమఘుమల పులిహోర]]
దేవునికి నైవేద్యం గాను, పెళ్ళిళ్ళకు, ఇతర శుభకార్యాలకు అత్యధికంగా చేయబడే వంటకం '''పులిహోర'''. దీనిని తయారీకి ముందుగా చింతపండు పులుసును మిర్చి, [[అల్లం]], [[వేరుశనగ]] గింజలు, [[మినుములు]], పచ్చి [[శనగపప్పు]], కొద్దిపాటి[[ఇంగువ]] లాంటి పోపు పదార్ధాలను నూనెలో వేయించి తాలింపుగా మార్చి ఆ మిశ్రమాన్ని పక్కగా ఉంచాలి. వేడిగా వార్చిన అన్నాన్ని ముందుగా సిద్దం చేయబడిన [[చింతపండు]] పులుసును బాగా కలపాలి. దానితో అది [[పసుపు]] వర్ణంలోకి మారిన పులిహోరగా తయారవుతుంది. దీనికి మరింత రుచి కొరకు నిమ్మకాయల రసం పిండుకొంటారు.ఈ వంటకం తెలుగు వారి శుభకార్యక్రమములలో సర్వసాధారణంగా కనిపిస్తుంది.సద్ది అంటే పులిహోర. తెలంగాణాలో జరిగే బతుకమ్మ పండుగలో సద్దుల బతకమ్మకు తొమ్మిది రకాల సద్దులు సమర్పిస్తారు.చింతపండు, [[నిమ్మ]], [[దబ్బ]], [[దానిమ్మ,]] [[నువ్వులు]], ఆవపిండి, [[పల్లీలు]], [[కొబ్బరి]] మొదలైన వాటితో కూడా పులిహోరలు తయారు చేస్తారు.
ఆవాలుకు చిటికెడు పసుపు, పచ్చిమిర్చి నూరిన మిశ్రమం కలిపి పూర్తైన పులిహోరలో కలిపుతారు, దీన్ని ఆవ పెట్టిన పులిహోర అంటారు.
 
1,88,034

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2056516" నుండి వెలికితీశారు