భూమధ్య రేఖ: కూర్పుల మధ్య తేడాలు

"Equator" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 1:
[[దస్త్రం:Equator_and_Prime_Meridian.svg|thumb|300x300px|భూంధ్య రేఖ స్పృశించే ప్రదేశాలు (ఎరుపు) ప్రధాన మధ్యాహ్న రేఖ స్పృశించే ప్రాంతాలు (నీలం)]]
'''భూమధ్య రేఖ''', భూ ఉపరితలం మీద ఉత్తర దక్షిణ ధ్రువాల నుండి సమాన దూరంలో ఉండే ఊహా రేఖ. ఇది భూగోళాన్ని ఉత్తరార్థ, దక్షిణార్థ గోళాలుగా విభజిస్తుంది. భూమధ్య రేఖ 48,075 కి.మీ. పొడవుంటుంది. ఇందులో ఇది 78.7% నీటిలోను, 21.3% నేలమీదుగానూ పోతుంది.
 
ఇతర గ్రహాలు, ఖగోళ వస్తువులకు కూడా ఇదే విధంగా మధ్య రేఖ ఉంటుంది. సాధారణంగా, గుండ్రంగా తిరుగుతున్న గోళం యొక్క అక్షానికిభ్రమణాక్షానికి లంబంగా ఉన్న తలం, గోళపు ఉపరితలాన్ని ఖండించే బిందువులను కలిపే రేఖను మధ్య రేఖ అంటారు. ఇది ఆ గోళపు రెండు  ధ్రువాలకూ సమదూరంలో ఉంటుంది.
 
== స్థూలంగా ==
== Overview ==
భూమధ్య రేఖ యొక్క అక్షాంశాన్ని 0° (జీరో సున్నా డిగ్రీలు) గా నిర్వచించవచ్చు. భూమధ్యరేఖ భూమ్మీద ఉన్న ఐదు ముఖ్య అక్షాంశ వృత్తాల్లో ఒకటి.  మిగతావి: [[ఆర్కిటిక్ వలయం]], [[అంటార్కిటిక్ వలయం]], [[కర్కట రేఖ]], [[మకర రేఖ]]. భూమధ్య రేఖను బాహ్య దిశలో ఖగోళానికిఅంతరిక్షంలోకి పొడిగించినపుడు, అది ఖగోళ మధ్య రేఖను నిర్వచిస్తుంది.
 
భూమి వాతావరణ చక్రంలో భాగంగా భూమధ్య రేఖా తలం సూర్యుడి గుండా ఏడాదికి రెండుసార్లు పోతుంది -మార్చి, సెప్టెంబరు విషువత్తులలో[[విషువత్తు]]<nowiki/>లలో. భూమ్మీద ఉన్న పరిశీలకునికి, ఈ రోజులలో సూర్యుడు భూమధ్య రేఖ మీదుగా ఉత్తరానికిగాని, దక్షిణానికి గానీ పోతున్నట్లు కనిపిస్తుంది. మధ్యాహ్నవేళ సూర్యుడి కేంద్రం నుండి వచ్చే కిరణాలు భూమధ్య రేఖ వద్ద భూతలానికి లంబంగా ఉంటాయి.
[[దస్త్రం:Equator_Sao_Tome.jpg|ఎడమ|thumb|The Equator marked as it crosses Ilhéu das Rolas, in São Tomé and Príncipe]]
[[దస్త్రం:Equator_Line_Monument,_Macapá_city,_Brazil.jpg|ఎడమ|thumb|The Marco Zero monument marking the Equator in Macapá, [[బ్రెజిల్|Brazil]].]]
పంక్తి 23:
[[విషువత్తు|విషువత్తులలో]] భూమి అక్షం సూర్యుని వైపు వంగి ఉండదు; అది సూర్యునికి లంబకోణంలో ఉంటుంది. దానర్థం, భూగోళం యావత్తూ పగలు రాత్రి సమయాలు సమానంగా ఉంటాయి. 
 
భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఋతువుల మధ్య భేదాలు పెద్దగా ఉండవు. ఏడాది పొడుగూతా ఉష్ణోగ్రతలు అధికంగానే ఉంటాయి— [[దక్షిణ అమెరికా]], [[ఆఫ్రికా|ఆఫ్రికాల్లోని]] ఎత్తైన పర్వతాలను  మినహాయించి. ([[ఆండీస్ పర్వతాలు]], [[కిలిమంజారో పర్వతం|కిలిమంజారో పర్వతాన్ని చూడండి]]) [[వర్షం|వర్షాల సమయంలో]] భూమధ్య రేఖ వద్ద ఉష్ణోగ్రతలు బాగా పడిపోతాయి. ఉష్ణదేశాల్లోని ప్రజలు రెండే ఋతువులను పరిగణిస్తారు: వర్షాకాలం, వేసవికాలం. కానీ భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్న  అనేక ప్రదేశాలు సముద్రంపై  గానీ,  ఏడాదంతా వర్షయుతంగా  గానీ  ఉన్నాయి. భూమినుండి ఈ ప్రదేశాలు ఉన్న ఎత్తును బట్టి గాని, సముద్రానికి ఉన్న సామీప్యతను బట్టి గానీ ఇక్కడి ఋతువులు ఉంటాయి.
 
భూమధ్య రేఖ చాలా వరకు మూడు మహా సముద్రాల గుండా పోతుంది. అవి పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రాలు. భుమధ్య రేఖపై ఉన్న అత్యంత ఎత్తైన ప్రదేశం 4,690 మీ. ఎత్తున {{Coord|0|0|0|N|77|59|31|W}}, వద్ద ఉంది. ఇది ఈక్వడార్ లో వోల్కన్ కయాంబే దక్షిణ సానువుల్లో ఉంది. ఇది మంచు పడే స్థాయికంటే  కొద్దిగా  పైన ఉంటుంది. ఈక్వడార్ మొత్తమ్మీద, మంచు నేలపైనే ఉండే ప్రాంతం అదొక్కటే. భూమధ్య రేఖ వద్ద మంచు పడే స్థాయి ఎవరెస్టు పర్వత స్థాయి కంటే 1,000 మీ. తక్కువ, ప్రపంచంలోని అత్యున్నత మంచు స్థాయి కంటే 2,000 మీ. తక్కువ. 
 
== భూమధ్య రేఖ వద్ద ఉన్న దేశాలు, ప్రాంతాలు ==
భూమధ్య రేఖ 11 దేశాల గుండా పోతుంది. అది రెండు ద్వీప దేశాల గుండా కూడా పోయినప్పటికీ అది ఆ దేశాల్లోని నేలను తాకదు. మధ్యాహ్న రేఖ వద్ధ మొదలై, తూర్పుగా పోయే భూమధ్య రేఖ కింది దేశాల గుండా పోతుంది. :
{| class="wikitable plainrowheaders" style="margin-bottom: 10px;"
! scope="col" | Co-ordinatesఅక్షాంశ రేఖాంశాలు
! scope="col" | Countryదేశం, territoryప్రాంతం, orసముద్రం sea
! scope="col" | Notesగమనికలు
|-
| style="background:#b0e0e6;" | {{Coord|0|N|0|E|type:landmark|name=Prime Meridian}}
! scope="row" style="background:#b0e0e6;" |[[అట్లాంటిక్ మహాసముద్రం|అట్లాంటిక్ మహా సముద్రం]]
| style="background:#b0e0e6;" | Gulfగినియా of Guineaసింధుశాఖ
|-
|{{Coord|0|0|N|6|31|E|type:country|name=São Tomé and Príncipe}}
| {{Coord}}
! scope="row" | {{STP}}
| Ilhéu das Rolas
|-
| {{Coord|0|0|N|9|21|E|type:country|name=Gabon}}
! scope="row" | {{GAB}}
| passes 8.9{{convert|8.9|km|abbr=on}} south of Ayem, 10.6{{convert|10.6|km|abbr=on}} north of Mayene, Booue
|-
|{{Coord|0|0|N|13|56|E|type:country|name=Republic of the Congo}}
| {{Coord}}
! scope="row" | {{COG}}
| Passing through the town of Makoua.
|-
|{{Coord|0|0|N|17|46|E|type:country|name=Democratic Republic of the Congo}}
| {{Coord}}
! scope="row" | {{COD}}
| Passing 9{{convert|9|km|abbr=on}} south of central Butembo
|-
|{{Coord|0|0|N|29|43|E|type:country|name=Uganda}}
| {{Coord}}
! scope="row" | {{UGA}}
| Passing 32{{convert|32|km|abbr=on}} south of central Kampala
|-
| style="background:#b0e0e6;" | {{Coord|0|0|N|32|22|E|type:waterbody|name=Lake Victoria}}
! scope="row" style="background:#b0e0e6;" | [[విక్టోరియా సరస్సు|Lake Victoria]]
| style="background:#b0e0e6;" | Passing through some islands of {{UGA}}
|-
| {{Coord|0|0|N|34|0|E|type:country|name=Kenya}}
! scope="row" | {{KEN}}
| Passing 6{{convert|6|km|abbr=on}} north of central Kisumu
|-
|{{Coord|0|0|N|41|0|E|type:country|name=Somalia}}
| {{Coord}}
! scope="row" | {{SOM}}
|- valign="top"
| style="background:#b0e0e6;" | {{Coord|0|0|N|42|53|E|type:waterbody|name=Indian Ocean}}
! scope="row" style="background:#b0e0e6;" | [[హిందూ మహాసముద్రం|Indian Ocean]]
| style="background:#b0e0e6;" | Passing between Huvadhu Atoll and Fuvahmulah of the {{MDV}}
|-
|{{Coord|0|0|N|98|12|E|type:country|name=Indonesia}}
| {{Coord}}
! scope="row" | {{IDN}}
| The Batu Islands, Sumatra and the Lingga Islands
|-
| style="background:#b0e0e6;" | {{Coord|0|0|N|104|34|E|type:waterbody|name=Karimata Strait}}
! scope="row" style="background:#b0e0e6;" | Karimata Strait
|-
|{{Coord|0|0|N|109|9|E|type:country|name=Indonesia}}
| {{Coord}}
! scope="row" | {{IDN}}
| Borneo
|-
| style="background:#b0e0e6;" | {{Coord|0|0|N|117|30|E|type:waterbody|name=Makassar Strait}}
! scope="row" style="background:#b0e0e6;" | Makassar Strait
|-
|{{Coord|0|0|N|119|40|E|type:country|name=Indonesia}}
| {{Coord}}
! scope="row" | {{IDN}}
| Sulawesi (Celebes)
|-
| style="background:#b0e0e6;" | {{Coord|0|0|N|120|5|E|type:waterbody|name=Gulf of Tomini}}
! scope="row" style="background:#b0e0e6;" | Gulf of Tomini
|-
| style="background:#b0e0e6;" | {{Coord|0|0|N|124|0|E|type:waterbody|name=Molucca Sea}}
! scope="row" style="background:#b0e0e6;" | Molucca Sea
|-
|{{Coord|0|0|N|127|24|E|type:country|name=Indonesia}}
| {{Coord}}
! scope="row" | {{IDN}}
| Kayoa and Halmahera islands
|-
| style="background:#b0e0e6;" | {{Coord|0|0|N|127|53|E|type:waterbody|name=Halmahera Sea}}
! scope="row" style="background:#b0e0e6;" | Halmahera Sea
|-
|{{Coord|0|0|N|129|20|E|type:country|name=Indonesia}}
| {{Coord}}
! scope="row" | {{IDN}}
| Gebe and Kawe islands
|-
| style="background:#b0e0e6;" | {{Coord|0|0|N|129|21|E|type:waterbody|name=Pacific Ocean}}
! scope="row" style="background:#b0e0e6;" | [[పసిఫిక్ మహాసముద్రం|Pacific Ocean]]
| style="background:#b0e0e6;" | Passing between Aranuka and Nonouti atolls, {{KIR}} (at {{Coord}})
|-
|{{Coord|0|0|N|80|6|W|type:country|name=Ecuador}}
| {{Coord}}
! scope="row" | {{ECU}}
| Passing 24{{convert|24|km|abbr=on}} north of central Quito, near Mitad del Mundo<br>
Also, Isabela Island in the Galápagos Islands
|-
|{{Coord|0|0|N|75|32|W|type:country|name=Colombia}}
| {{Coord}}
! scope="row" | {{COL}}
| Passing 4.3{{convert|4.3|km|abbr=on}} north of the border with Peru
|- valign="top"
| {{Coord|0|0|N|70|3|W|type:country|name=Brazil}}
! scope="row" | {{BRA}}
| Amazonas<br>
పంక్తి 128:
Amapá
|-
| style="background:#b0e0e6;" | {{Coord|0|0|N|49|21|W|type:waterbody|name=Atlantic Ocean}}
! scope="row" style="background:#b0e0e6;" | [[అట్లాంటిక్ మహాసముద్రం|Atlantic Ocean]]
| style="background:#b0e0e6;" | At the [[:sv:Canal Perigoso|Perigoso Canal]] on the mouth of the Amazon River
|}
"https://te.wikipedia.org/wiki/భూమధ్య_రేఖ" నుండి వెలికితీశారు