తిరుపతి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ప్రతిష్ట → ప్రతిష్ఠ, ప్రార్ధన → ప్రార్థన using AWB
→‎వేదపాఠశాల: లింకులు చేర్చబడ్డాయి, telugu
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 42:
[[File:MS Subbalaxmi. Tirupati (1).JPG|thumb|right|తిరుపతిలో ఎం.ఎస్.సుబ్బలక్ష్మి విగ్రహము]]
 
Chintu
==వేదపాఠశాల==
 
1830నాటికే తిరుపతి భారీ ఊరిగా విస్తరించింది, నగరం అని భావించేందుకు వీలుందని యాత్రికుడు ఏనుగుల వీరాస్వామయ్య రాశారు. త్రిమతస్థుల ఇళ్ళు (వైష్ణవులు, శైవులు, స్మార్తులు) దాదాపుగా 200 వరకూ ఉండేది. హైదరాబాదు దివాన్ చందులాలా మొదలైనవారు గోసాయిలు, బ్రాహ్మణులు, సాధువులకు సదావృత్తి ఇచ్చేవారు. మునియప్పిళ్ళై 16మంది విద్యార్థులు చదువుకునేందుకు భోజనం, వసతి కల్పించి చదివించే వేదపాఠశాలను ఏర్పరిచారు. మూడు రామానుజకూటములుండేవి. ఆనాటికే పట్టణంలో అన్నిరకాల సరుకులు దొరికి, అందరు పనివాళ్ళూ లభించే ప్రాంతంగా ఉండేది. పట్టణం మొత్తానికి నరసింహ తీర్థ జలమే త్రాగేందుకు తగ్గనీరుండే జలాశయంగా ఉండేది.<ref name="కాశీయాత్ర చరిత్ర">{{cite book|last1=వీరాస్వామయ్య|first1=యేనుగుల|title=కాశీయాత్రా చరిత్ర|date=1941|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|edition=మూడవ ముద్రణ|url=http://ia601406.us.archive.org/12/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf|accessdate=26 November 2014}}</ref>.
==తిరుమల తిరుపతి దేవస్థానములు==
1843 లో ఈస్టిండియా కంపెనీ క్రైస్తవేతర, స్థానికుల ప్రార్థనా స్థలాల యాజమాన్యాన్ని విడిచిపెట్టింది. వేంకటేశ్వరస్వామి ఆలయం, జాగీర్ల నిర్వహణ తిరుమలలోని హాథీరాంజీ మఠానికి చెందిన సేవదాస్‌జీకి అప్పగించారు. 1933 వరకు ఒక శతాబ్దం పాటు ఆలయ నిర్వహణ మహంతుల చేతిలో ఉంది.
"https://te.wikipedia.org/wiki/తిరుపతి" నుండి వెలికితీశారు