అన్నపూర్ణ (నటి): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
 
==సినీ జీవితం==
1975లో [[దాసరి నారాయణరావు]] దర్శకత్వం వహించిన [[స్వర్గం నరకం]] సినిమాలో మోహన్ బాబు సరసన కథానాయకిగా తెలుగు సినీరంగంలో పరిచయమైంది. ఆ సినిమా నిర్మాణ సమయంలోనే దర్శకుడు దాసరి నారాయణరావు ఈమె పేరును అన్నపూర్ణగా మార్చాడు. ఈమె పుట్టిపెరిగింది [[కృష్ణాజిల్లా]]లోని [[విజయవాడ]]. తండ్రి ప్రసాదరావు ఆర్టీసీలో పనిచేసేవారు. అమ్మ సీతారావమ్మ. ముగ్గురు ఆడపిల్లల్లో పెద్ద. ఒక తమ్ముడు. 1974లో పెళ్ళి జరిగింది. 25 సంవత్సరాల పాటు [[మద్రాసు]]లోఉండి తరువాత 1996లో [[హైదరాబాదు]] వచ్చి స్థిరపడింది.
 
==పురస్కారాలు==
"https://te.wikipedia.org/wiki/అన్నపూర్ణ_(నటి)" నుండి వెలికితీశారు