కొడవటిగంటి కుటుంబరావు: కూర్పుల మధ్య తేడాలు

చి బాటు చేసిన మార్పు: ఆంగ్ల నేంస్పేసు పేర్లు తెలుగులోకి మార్పు
కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు అందించిన సమాచారం ప్రకారం పుట్టిన సంవత్సరం మార్ఛాను.
పంక్తి 1:
[[బొమ్మ:KoKu.png|frame|కొడవటిగంటి కుటుంబరావు]]
 
'''కొడవటిగంటి కుటుంబరావు''' ([[అక్టోబర్ 28]] [[19081909]] – [[ఆగష్టు 17]] [[1980]]), ప్రసిద్ధ తెలుగు రచయిత. '''కొకు''' గా చిరపరిచుతులైన ఆయన తన యాభై ఏళ్ళ రచనా జీవితంలో పది పన్నెండు వేల పేజీలకు మించిన రచనలు చేసాడు. చందమామ పత్రికను చందమామగా తీర్చిదిద్దిన ప్రముఖులలో ఆయన అగ్రగణ్యుడు. సమకాలీన మానవ జీవితాన్ని పరామర్శించి, విమర్శించి, సుసంపన్నం చేసేదే సరైన సాహిత్యంగా ఆయన భావించాడు.
 
== జీవితము ==
పంక్తి 438:
*భార్యా అరూపవతీ
*మహాకవి
*[http://eemaata.com/em/issues/200711/1174.html ఉత్తరకిష్కింధ] ([http://eemaata.com/em/ ఈమాట] వెబ్ పత్రిక నుండి)
 
'''[[వాస్తవిక రచనలు]]'''