అమ్మోనియం సల్ఫేట్: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: పదార్ధం → పదార్థం (2) using AWB
పంక్తి 56:
'''అమ్మోనియం సల్ఫేట్''' ఒక రసాయనిక అకర్బన సమ్మేళనం. ఈ సమ్మేళనం ను ఆంగ్లంలో Ammonium sulfate మరియు ammonium sulphate అనిరెండు రకాలుగా వ్రాయవచ్చును.
==భౌతిక లక్షణాలు==
అమ్మోనియం సల్ఫేట్ ఒక అకర్బనసమ్మేళన లవణం. దీనిని సాధారణంగా పొలాలకు నత్రజని సత్తువను చేకూర్చు ఎరువుగా ఉపయోగిస్తారు. అమ్మోనియావాయువు మరియు సల్ఫర్, ఆక్సిజన్‌మూలకాల సంయోగం వలన ఈ సమ్మేళనం ఏర్పడినది.అమ్మోనియా వాయువు నైట్రోజన్ మరియు హైడ్రోజన్ వాయువుల సమ్మేళనం వలన ఏర్పడును. అమ్మోనియం సల్ఫేట్ లో నత్రజని/నైట్రోజన్ 21%, మరియు సల్ఫర్/గంధకం 24%ఉండును.
 
అమ్మోనియం సల్ఫేట్ తెల్లని , చెమ్మని పిల్చు కొను లక్షణం కలిగి గుళికల రూపం లో లేదా స్పటికము లుగా ఉండును. సమ్మేళన పదార్థం యొక్క రసాయన ఫార్ములా (NH<sub>4</sub>)2SO<sub>4</sub>. అణుభారం 132.14గ్రాములు/మోల్. అమ్మోనియం సల్ఫేట్ సాంద్రత 1.769 గ్రాములు/సెం.మీ<sup>3</sup>. ద్రవీభవన స్థానం 235 to 280&nbsp;°C (455 to 536&nbsp;°F; 508 to 553 K). ఈ ద్రవీభవన స్థానం వద్ద అమ్మోనియం సల్ఫేట్ వియోగం చెందును.
 
నీటిలో ఈ రసాయన సమ్మేళన పదార్థం యొక్క ద్రావణియత నిటి యొక్క ఉష్ణోగ్రత పెరిగే కొలది, ద్రావణియత కుడా పెరుగు తుంది. 0&nbsp;°C నీటి ఉష్ణోగ్రత వద్ద 100 మి.లీలో 70.6 గ్రాములు కరుగగా, 20°Cవద్ద 74.4 గ్రాములు/100 మి.లీ లో కరుగును. అలాగే 100°Cవద్ద 103.8 గ్రాములు/100 మి.లీ లో కరుగును. ఈ సమ్మేళనం అసిటోన్, ఆల్కహాల్, మరియు ఈథర్‌ లలో కరుగదు. 30&nbsp;°C వద్ద ఈ సమ్మేళనం యొక్క క్రిటికల్ రిలేటివ్ హ్యుమిడిటీ79హ్యుమిడిటీ 79.2%.మండే గుణం లేదు.
 
నీటిలో ఈ రసాయన సమ్మేళన పదార్థం యొక్క ద్రావణియత నిటి యొక్క ఉష్ణోగ్రత పెరిగే కొలది,ద్రావణియత కుడా పెరుగు తుంది. 0&nbsp;°C నీటి ఉష్ణోగ్రత వద్ద 100 మి.లీలో 70.6 గ్రాములు కరుగగా,20°Cవద్ద 74.4 గ్రాములు/100 మి.లీ లో కరుగును. అలాగే 100°Cవద్ద 103.8 గ్రాములు/100 మి.లీ లో కరుగును.ఈ సమ్మేళనం అసిటోన్,ఆల్కహాల్,మరియు ఈథర్‌ లలో కరుగదు.30&nbsp;°C వద్ద ఈ సమ్మేళనం యొక్క క్రిటికల్ రిలేటివ్ హ్యుమిడిటీ79.2%.మండే గుణం లేదు.
==ఉత్పత్తి విధానం==
అమ్మోనియం వాయువుతో సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని చర్య కావించడం వలన అమ్మోనియం సల్ఫేట్ ను ఉత్పత్తి చెయ్యుదురు. తరచుగా కోక్ బట్టిలలో నుండి వెలువడు/ఉత్పత్తి అగు అమ్మోనియా వాయువును సల్ఫ్యూరిక్ ఆమ్లంతో సంయోగపరచడం వలన అమ్మోనియం సల్ఫేట్ సమ్మేళనం ను తయారు చేయుదురు.
"https://te.wikipedia.org/wiki/అమ్మోనియం_సల్ఫేట్" నుండి వెలికితీశారు