అసంతృప్త కొవ్వు ఆమ్లం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
 
అసంతృప్త కొవ్వు ఆమ్లాలు వృక్ష, మరియు జంతు సంబంధిత నూనెలు మరియు కొవ్వులలో గ్లిజరాయిడ్/ గ్లిసెరైడ్ ల రూపములో వుండును. మూడు అణువుల ఫ్యాటి అమ్లాలు, ఒక అణువు[[గ్లిజరాల్| గ్లిసెరోల్ ]]సంయోగమ్ చెందటం వలన, ఒక [[అణువు]] ట్రై గ్లిసెరైడ్ మరియు మూడు అణువుల నీరు ఏర్పడును <ref>http://www.wisegeek.com/what-are-triglycerides.htm</ref> . ట్రైగ్లిసెరైడ్‌లు పరిసర ఉష్ణోగ్రత (ambient temparature) వద్ద ద్రవరూపములో వున్న నూనెలనియు (oils), ఘనరూపములో వున్న కొవ్వులనియు (fats) అందురు.[[ కొవ్వు ఆమ్లాలు]] కార్బొక్షిల్ గ్రూపుకు చెందిన మోనొకార్బొక్షిల్ ఆసిడ్‌లు. కొవ్వు ఆమ్లాలు సంతృప్త (saturated) మరియు అసంతృప్త (unsaturated) కొవ్వు ఆమ్లాలని రెండు రకాలు. సంతృప్త కొవ్వు ఆమ్లాల గురించి [[సంతృప్త కొవ్వు ఆమ్లాలు]] అనే శీర్షికలో వివరించడం జరిగినది.
నూనెలలో వుండే అసంతృప్త కొవ్వు ఆమ్లాలు సరిసంఖ్య (even number) కార్బనులను కలిగి వుండును. హైడ్రోకార్బను గొలుసులో సామాన్యముగా కొమ్మలు/శాఖలు (Branches) వుండవు.నూనెలోని అసంతృప్త కొవ్వు ఆమ్లాలు సిస్(cis)లేదా ట్రాన్స్(Trans)అమరికను కలిగివుండును<ref>http://www.diffen.com/difference/Cis_Fat_vs_Trans_Fat</ref>. నూనెలలోని అసంతృప్త కొవ్వు అమ్లాలు ఎక్కువగా సిస్ (cis) అమరిక కలిగి వుండును. అయితే వీటిని పలుమార్లు అధికఉష్ణోగ్రతలోఅధిక ఉష్ణోగ్రతలో వేడిచేసిన ట్రాన్స్ (Trans) కొవ్వు ఆమ్లాలుగా మారే అవకాశము వున్నది. నూనెలలో అధిక శాతములో 18 కార్బనులు వున్న అసంతృప్తకొవ్వు ఆమ్లాలలే వున్నవి.18 కార్బనులున్న అసంతృప్త కొవ్వు ఆమ్లాలలో ఒలిక్, లినొలిక్, మరియు లినొలెనిక్ కొవ్వు ఆమ్లాలు ముఖ్యమైనవి. ఒలిక్ ఆమ్లం ఒక ద్విబందం, లినొలిక్ ఆమ్లం రెండు ద్విబంధాలు, మరియు లినొలెనిక్ ఆమ్లం మూడు ద్విబంధాలు కలిగి వుండును. నూనెలలో 14-16 కార్బనులున్న అసంతృప్త కొవ్వు ఆమ్లాలు వున్నప్పటికి అవి సాధారణంగా 1-5% లోపు వుండును. బేసి సంఖ్య కార్బనులను కలిగివున్న అసంతృప్త కొవ్వు ఆమ్లాలు నూనెలలో గుర్తించినప్పటికి, అవి చాలా స్వల్ప ప్రమాణములో ఉన్నవి. వంటనూనెల (Cooking oils) లో1-3 ద్విబంధాలున్న అసంతృప్త కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా వున్నవి.4-7 ద్విబంధాలు కలిగి, 20-24 కార్బనులు కలిగివున్న అసంతృప్త కొవ్వు ఆమ్లాలను సముద్రజల (marine) కొవ్వులలో(fats) కన్పిస్తాయి. కొమ్మలను (Branches), బేసిసంఖ్యలో(odd number) కార్బనులను కలిగిన అసంతృప్త కొవ్వు ఆమ్లాలను బాక్టిరియా (Bacteria), స్పాంజీకలో (sponges) గుర్తించారు.
 
<center>[[Image:Isomers of oleic acid.png|300px|Comparison of the ''trans'' isomer (top) [[Elaidic acid]] and the ''cis''-isomer [[oleic acid]]]]</center>
''''సిస్ అమరిక(cis)'''':అసంతృప్త కొవ్వుఆమ్లంలోని,ద్విబంధం వద్దనున్నరెండు కార్బనులతో వున్న హైడ్రొజనులు రెండు ఒకేవైపునవున్నచోఒకేవైపున వున్నచో పరస్పరం ఆకర్షింఛుకోవటంఆకర్షింఛు కోవటం వలన, కొవ్వు ఆమ్లం యొక్క హైడ్రొకార్బను గొలుసులో చిన్న వంపు ఏర్పడును. దీనినే సిస్ అమరిక అందురు<ref> http://medical-dictionary.thefreedictionary.com/cis+fatty+acid</ref>.
 
''''ట్రాన్స్(Trans)'''':అసంతృప్త కొవ్వు ఆమ్లంలోని ద్విబంధం వద్ద నున్న కార్బనులతో సంయోగం చెందివున్న రెండు హైడ్రోజనులు వ్యతిరేక దిశలో వుండటం వలన వాటి మధ్య ఆకర్షణ తక్కువగా వుండటం వలన హైడ్రోకార్బను గొలుసులో ఎటువంటి వంపు ఎర్పడదు<ref>http://www.scientificpsychic.com/fitness/fattyacids.html</ref> .
పంక్తి 13:
=== ఏక ద్విబంధ అసంతృప్త కొవ్వు ఆమ్లాలు(mono unsaturated fatty acids) ===
 
ఏక ద్వింబంధ అసంతృప్త కొవ్వు ఆమ్లమనగా,కొవ్వు ఆమ్లం యొక్క కర్బనపు-[[ఉదజని]] శృంఖలంలో ఒకే ద్వింబంధం రెండు కార్బనుల మధ్య ఏర్పడి వుండటం<ref> http://www.heart.org/HEARTORG/GettingHealthy/FatsAndOils/Fats101/Monounsaturated-Fats_UCM_301460_Article.jsp</ref> ఏక ద్విబంధమున్న అసంతృప్త కొవ్వు ఆమ్లాలలో, సమాన కార్బనులున్న సంతృప్త కొవ్వు ఆమ్లం కన్న రెండు [[హైడ్రోజన్|హైడ్రోజను]] పరమాణువులు తక్కువగా వుండును.ఏక ద్విబంధ కొవ్వు ఆమ్లాలు 10 కన్న ఏక్కువ కార్బనులను కలిగి వుండును.16 కార్బనులు కలిగి ఏకద్విబంధమున్న పామిటొలిక్‌ ఆమ్లం(Pamitoleic), మరియు 18 కార్బనులుండి, ఏక ద్విబంధమున్న ఒలిక్‌ ఆమ్లం నూనెలలో అధికముగా వున్నవి.
 
ఎంపిరికల్‌ఫార్ముల:<big>C<sub>n</sub>H<sub>2n-2</sub>O<sub>2</sub></big>
పంక్తి 66:
'''H<sub>2</sub>C=CH(CH<sub>2</sub>)<sub>7</sub>COOH'''
 
10 కార్బనులను కలిగి వుండి ,9వ కార్బను వద్ద ఒక ద్విబంధము వున్న అసంతృప్త కొవ్వు ఆమ్లం.శాస్త్రీయ నామము 9-డెసెనొయిక్ ఆసిడ్‌(9-Decenoic acid)<ref>http://www.tuscany-diet.net/lipids/fatty-acid-index/caproleic/</ref> . ఇది జంతు(animal)పాలకొవ్వులలో 1%శాతము కన్న తక్కువ ప్రమాణములో కన్పించును.కాప్రొలిక్ ఆమ్లం ఐసోమర్ ఒబుస్టిలిక్ ఆసిడ్(4-Decenoic)ను కొన్ని విత్తన నూనెలలో గుర్తించారు.మధ్యస్తమైన పొడవు ఉన్న కర్బన-ఉదజని శృంఖలాన్నికలిగి వున్న కొవ్వుఆమ్లం.
 
*అణుభారం:170.24