ఆర్కాటు లక్ష్మణస్వామి మొదలియారు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
'''ఆర్కాటు లక్ష్మణస్వామి మొదలియారు''' (Arcot Lakshmanaswami Mudaliar) ([[1887]] - [[1974]]) ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రసూతి వైద్య నిపుణులు మరియు విద్యావేత్త. ఆయన కవల సోదరుడు [[ఆర్కాటు రామస్వామి మొదలియారు]] కూడా విద్యారంగంలో, న్యాయరంగంలో తమ ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించడంతో వీరిద్దరూ [[ఆర్కాటు సోదరులు]] పేరిట ప్రఖ్యాతులయ్యారు. లక్ష్మణ స్వామి మొదలియారు [[మద్రాసు విశ్వవిద్యాలయం]]లో అవిచ్ఛిన్నంగా 27 సంవత్సరాలు ఉప కులపతిగా పనిచేశారు.
== జీవిత విశేషాలు ==
వీరు [[ఆంధ్రప్రదేశ్]] లోని [[కర్నూలు]]లో ఒక [[తమిళ]] [[మొదలియార్]] కుటుంబంలో జన్మించారు. అక్కడి మునిసిపల్ ఉన్నత పాఠశాల చదివేకాలంలో ప్రధానోపాధ్యాయుడైన [[కె.ఆర్. రఘునాథాచారి]] వీరి ఉన్నత భవిష్యత్తును ఊహించారు. వీరు [[మద్రాసు క్రైస్తవ కళాశాలలోకళాశాల]]లో [[బి.ఎ]]. (తెలుగు) పూర్తిచేసి, తర్వాత [[మద్రాసు వైద్య కళాశాల]] నుండి 1922 లో వైద్యవిద్య నభ్యసించారు.
 
== ఉద్యోగజీవితం ==