ఉడిపి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 140:
 
==Languages==
ఉడిపి జిల్లాలో ప్రధానంగా తులుభాష, కన్నడ, బియరీ భాష, ఉర్దూ మరియు కొంకణి భాషలు వాడుకలో ఉంది. ఉడిపి మరియు దక్షిణ కన్నడ తులునాడు అంటారు. ఇక్కడ తులు ప్రజలు అధికంగా నివసిస్తుంటారు. తులు భాషా [[శిలాశాసనాలు]] జిల్లా మరియు పరిసర ప్రాంతాలలోని బర్కూర్ (పురాతన తులునాడు రాజధాని) లభిస్తున్నాయి. కన్నడ భాషా కుటుంబానికి చెందిన కుందకన్నడ కుందపూర్, బైందూర్ తాలూకా, హెబ్రి, బ్రహ్మవర్ ప్రాంతాలలో దీర్ఘకాలం నుండి వాడుకలో ఉంది. జిల్లాలోని గౌడసరద్వతి బ్రాహ్మణులు మరియు మంగోలోరియన్ కాథలిక్స్ [[కొంకణి]] భాషను అధికంగా మాట్లాడుతుంటారు. జిల్లాలోని ముస్లిములలో ఉర్దూ భాష వాడుకలో ఉంది. బైందూర్ లోని ముస్లిములలో బియరీ భాష మరియు నవయాథ్ వాడుకలో ఉంది.
 
== చర్చిలు ==
"https://te.wikipedia.org/wiki/ఉడిపి_జిల్లా" నుండి వెలికితీశారు