మదనపల్లె: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లo → లం , మదనపల్లి → మదనపల్లె (2), రం లు → రాలు , లొ → లో, లో using AWB
పంక్తి 151:
* నీరుగట్టుపల్లె- నాణ్యమైన జరీచీరలకు ప్రసిధ్ధి.
 
== ప్రముఖులు ==
== ప్రముఖ వ్యక్తులు ==
 
* [[జిడ్డు కృష్ణమూర్తి]] : అంతర్జాతీయ ప్రఖ్యాతి గాంచిన ప్రముఖ [[తత్వశాస్త్రం|తత్వవేత్త]]
* [[అబ్దుల్ అజీమ్]] : ఉర్దూ కవి [[చిత్తూరు జిల్లా]] [[ఉర్దూ]] భాషా రంగంలో పరిచయమయిన పేరు. 42 సంవత్సరాల సుదీర్ఘకాలం ఉర్దూ ఉపాధ్యాయునిగా తనసేవలందించాడు. చిత్తూరు జిల్లాలో ఉర్దూ భాషాభివృద్ధికి, మదనపల్లెలో [[అంజుమన్ తరఖి ఉర్దూ]] సంస్థకు తోడ్పడ్డాడు. మదనపల్లెలో [[ముషాయిరా]] ల సంస్కృతిని ఇతడే ప్రారంభించాడు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేసి రిటైర్డు అయినాడు.
* [[ఎగ్గోని శ్యాంసుందర్]] : రచయిత
* [[ఎద్దుల శంకరనారాయణ]] : కవి
* [[ఖమర్ అమీని :]] ఉర్దూ కవి
* [[కలువకుంట్ల గురునాథ పిళ్ళై]] : మదనపల్లె ప్రాంతీయులకు సుపరిచితమైన పేరు. ముఖ్యంగా ఉపాధ్యాయ మరియు రచయితలవర్గంలో. ఉపాధ్యాయ వృత్తిలో ఉండి రిటైర్డు అయినాడు. ఇతని రచనలు ప్రముఖ వార్తా పత్రికలలో, వార మాస పత్రికలలో రావడం సాధారణం.
* [[కవిమలం నారాయణ మూర్తి ]]- రచయిత
* టీ.యస్.ఏ. కృష్ణమూర్తి - రచయిత
* డా.[[కె.కృష్ణమూర్తి]] - వైద్యులు.ఏభై సంవత్సరాలకు పైగా లాభాపేక్ష లేకుండా వైద్యసేవలను అందించి, "భిషగ్వరరత్న" అనే బిరుదును కైవసం చేసుకున్నారు.
* [[ఊటుకూరు ఆంజనేయ శర్మ]] - ప్రముఖ రచయిత,కవి, పండితులు.
* [[ఆర్.యెస్.సుదర్శనం ]]- సాహితీ బ్రహ్మర్షి బిరుదాంకితులు రచయిత, అనువాదకులు, కవి, పండితులు, విమర్శకులు
* [[గాండీవి కృష్ణమూర్తి]] - రచయిత
* [[గాడేపల్లి శివరామయ్య]] - కవి
* [[చౌడప్ప]] - రచయిత
* డా. [[కె.ఎం.డీ.హెన్రీ]] - రసవిహారి బిరుదాంకితులు, రచయిత
* డా. [[జూళిపాళెం మంగమ్మ]]/ [[జోలెపాళ్యం మంగమ్మ]] - రచయిత్రి,రేడియోలో తెలుగు వార్తలు చదివిన తొలి మహిళ.
* డా. [[మల్లెల గురవయ్య]] - కవి
* [[పురాణం త్యాగమూర్తి శర్మ]] - రచయిత, ఎడిటర్, సీనియర్ పాత్రికేయులు
*[[ ఓ.వి.ఎన్. గుప్త ]] - సీనియర్ పాత్రికేయులు
* [[పుష్పాంజలి]] - రచయిత్రి
* [[మేడవరం వెంకటనారాయణ శర్మ ]]- రచయిత
* [[రాజారావు]] - రచయిత
* [[వల్లంపాటి వెంకటసుబ్బయ్య ]] - విమర్శకులు
* [[వాసా కృష్ణమూర్తి ]]- కవి
* [[ఆర్. వసుందరాదేవి]] - రచయిత్రి
* [[పన్నూరు శ్రీపతి]] - ప్రముఖ తంజావూరు శైలి చిత్రకారులు. మదనపల్లె జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో చిత్రలేఖనం ఉపాధ్యాయులుగా పనిచేశారు. ఈయన ప్రతిభకు గుర్తింపుగా భారతదేశ ప్రభుత్వం 2007 సంవత్సరంలో [[పద్మశ్రీ]] పురస్కారంతో సత్కరించింది. రెండు చేతులతో కూడా బొమ్మలు వేయగలగడం ఈయన ప్రత్యేకత.
* [[రమాప్రభ]] - ప్రముఖ నటి మదనపల్లెలో జన్మించారు.<ref>తెలుగుసినిమా.కాం వెబ్‌సైటులో [http://www.telugucinema.com/c/publish/stars/ramaprabha_interview.php శ్రీ అట్లూరి ఇంటర్వ్యూ], సేకరించిన తేదీ: [[జూలై 20|జులై 20]], [[2007]]</ref>
*[[ యల్లపల్లె విద్యాసాగర్ ]] - సీనీయర్ పాత్రికేయులు
* [[నూర్అబ్దుల్ ర్రహమాన్ ఖాన్]] : '''"అఖండ్ భారతీయఅవాజ్"''' జాతీయ రాజకీయ పార్టీ వ్యవస్థాపక ప్రధానకార్యదర్శి{{ఆధారం కోరబడినది}}
* [[సి.సుదర్శనరెడ్డి ]] కర్నూలు జిల్లా కలక్టర్
 
== రాజకీయాలు ==
"https://te.wikipedia.org/wiki/మదనపల్లె" నుండి వెలికితీశారు