కొత్తపల్లి ఘనశ్యామల ప్రసాదరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కొత్తపల్లి ఘనశ్యామల ప్రసాదరావు''' ప్రముఖ సంస్కృతాంధ్ర పండితుడు, అవధాని, బహుభాషా కోవిదుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి మరియు బహు గ్రంథ రచయిత.
'''కొత్తపల్లి ఘనశ్యామల ప్రసాదరావు''' ప్రముఖ సంస్కృతాంధ్ర పండితుడు. ఇతడు [[1937]], [[నవంబరు 7]]న కృష్ణాజిల్లా [[కైకలూరు]] గ్రామంలో జన్మించాడు. హైందవోన్నత పాఠశాల, హిందూ కళాశాలలో ప్రాథమిక, మాధ్యమిక విద్యలను చదివాడు. గుడివాడ కళాశాలలో బి.ఎ. చదివాడు. [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] నుండి సంస్కృతంలో ఎం.ఎ., పి.హెచ్.డి చేశాడు. [[తూర్పుగోదావరి జిల్లా]], [[అమలాపురం]]లోని ఎస్.కె.బి.ఆర్ కళాశాలలో సంస్కృత అధ్యాపకుడిగా 1965లో చేరి, ప్రాచ్యభాషా విభాగానికి అధిపతిగా ఎదిగాడు. ఇతడు సంస్కృత, [[తెలుగు]], ఆంగ్ల భాషలలో రచనలు చేశాడు. [[హిందీ]], ఆంగ్ల భాషలనుండి పలు గ్రంథాలను తెలుగులోనికి [[తర్జుమా]] చేశాడు. ఇతడు [[అష్టావధానం]], [[నేత్రావధానం]] మొదలైన సాహిత్య ప్రక్రియలలో కృషిచేశాడు. ఇతడు మంచి చిత్రకారుడు కూడా. ఎన్నో తైలవర్ణచిత్రాలు ఇతనికి పేరును తెచ్చిపెట్టాయి.ఇతడు అనేక సెమినార్లలో తెలుగు, సంస్కృతాలలో పత్రసమర్పణ చేశాడు. ఆకాశవాణిలో సంస్కృతాంధ్రభాషలలో [[కవిత్వం]], దేశభక్తి గేయాలు, నాటికలు ప్రసారం చేశాడు. ఇతడు పలు స్టేజి, రేడియో నాటకాలలో నటించాడు. సంస్కారభారతి సంస్థకు అఖిలభారత కార్యదర్శిగా పనిచేశాడు<ref>{{cite news|last1=హెబ్బార్|first1=నాగేశ్వరరావు|title=ఆర్ష విజ్ఞాన విశారదుడు ‘ఘనశ్యామల’|url=http://www.andhrabhoomi.net/content/sub-feature-384|accessdate=3 February 2017|work=ఆంధ్రభూమి దినపత్రిక|date=31 December 2016}}</ref>.
==జీవిత విశేషాలు==
'''కొత్తపల్లి ఘనశ్యామల ప్రసాదరావు''' ప్రముఖ సంస్కృతాంధ్ర పండితుడు. ఇతడు [[1937]], [[నవంబరు 7]]న కృష్ణాజిల్లా [[కైకలూరు]] గ్రామంలో అన్నపూర్ణ, వెంకట అప్పారావు దంపతులకు జన్మించాడు. ఇతడు [[మచిలీపట్నం]] హైందవోన్నత పాఠశాల, హిందూ కళాశాలలో ప్రాథమిక, మాధ్యమిక విద్యలను చదివాడు. [[గుడివాడ]] ఎ.ఎన్.ఆర్. కళాశాలలో ఆంగ్ల సాహిత్యం అభిమాన విషయంగా బి.ఎ. చదివాడు. [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] నుండి 1962లో సంస్కృతంలో ఎం.ఎ., అగస్త్య పండితుని బాలభారతము అనే విషయంపై పోచంపల్లి శ్రీరామమూర్తి పర్యవేక్షణలో పరిశోధన గావించి 1984లో పి.హెచ్.డి చేశాడు. [[తూర్పుగోదావరి జిల్లా]], [[అమలాపురం]]లోని ఎస్.కె.బి.ఆర్ కళాశాలలో సంస్కృత అధ్యాపకుడిగా 1965లో చేరి, ప్రాచ్యభాషా విభాగానికి అధిపతిగా ఎదిగాడు. ఇతడు సంస్కృత, [[తెలుగు]], ఆంగ్ల భాషలలో రచనలు చేశాడు. [[హిందీ]], ఆంగ్ల భాషలనుండి పలు గ్రంథాలను తెలుగులోనికి [[తర్జుమా]] చేశాడు. ఇతడు [[అష్టావధానం]], [[నేత్రావధానం]] మొదలైన సాహిత్య ప్రక్రియలలో కృషిచేశాడు. ఇతడు మంచి చిత్రకారుడు కూడా. ఎన్నో తైలవర్ణచిత్రాలు ఇతనికి పేరును తెచ్చిపెట్టాయి.ఇతడు అనేక సెమినార్లలో తెలుగు, సంస్కృతాలలో పత్రసమర్పణ చేశాడు. ఆకాశవాణిలో సంస్కృతాంధ్రభాషలలో [[కవిత్వం]], దేశభక్తి గేయాలు, నాటికలు ప్రసారం చేశాడు. ఇతడు పలు స్టేజి, రేడియో నాటకాలలో నటించాడు. సంస్కారభారతి సంస్థకు అఖిలభారత కార్యదర్శిగా పనిచేశాడు<ref>{{cite news|last1=హెబ్బార్|first1=నాగేశ్వరరావు|title=ఆర్ష విజ్ఞాన విశారదుడు ‘ఘనశ్యామల’|url=http://www.andhrabhoomi.net/content/sub-feature-384|accessdate=3 February 2017|work=ఆంధ్రభూమి దినపత్రిక|date=31 December 2016}}</ref>.
==అవధానాలు==
ఇతడు మొదటి అవధానం 1974లో చేశాడు. పిమ్మట ఇతడు మచిలీపట్టణం, గుడివాడ, కైకలూరు, కాకినాడ, రాజమండ్రి మొదలైన చోట్ల అష్టావధానాలు విజయవంతంగా నిర్వహించాడు. ఇతని అవధానాలలో దత్తపది, సమస్య, వర్ణన, నిషిద్ధాక్షరి, అప్రస్తుత ప్రసంగము, కావ్యపఠనము, వ్యస్తాక్షరి, వార కథనము అనే అంశాలు ఉన్నాయి.
 
==నిర్వహించిన పదవులు==