కొత్తపల్లి ఘనశ్యామల ప్రసాదరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
విని, కైకన్ దునుమాడ నెంచెడి సువిఖ్యాతుడా రాముత
మ్మునికిన్ కోపము భూషణంబగు జనామోదంబు సంధిల్లగన్
</poem>
* సమస్య: పాలను విడి అతడు క్షీరపానము చేసెన్
పూరణ:<poem>
బాలుడు చన్నుం గుడుచుట
మేలుగ మాన్పింప చనుల మెలతుక చేదున్
జాలగ పులుమగ ఆ చను
బాలను విడి, అతడు క్షీరపానము చేసెన్
</poem>
* దత్తపది: మదనము - వదనము - రదనము - సదనము అనే పదాలతో సీతాకళ్యాణము
పూరణ:<poem>
మదన మనోజ్ఞుని రాముని
వదనము తరుణార్క విభవ భాసురము సుశ్రీ
రదనము మధుమయ ఛాంద్రీ
సదనము గని వలచె సీత సరసుని రామున్
</poem>