కొత్తపల్లి ఘనశ్యామల ప్రసాదరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
 
==అవధానాలు==
ఇతడు మొదటి అవధానం 1974లో చేశాడు<ref name=కొత్తపల్లి>{{cite book|last1=రాపాక|first1=ఏకాంబరాచార్యులు|title=అవధాన విద్యాసర్వస్వము|date=2016|publisher=రాపాక రుక్మిణి|location=హైదరాబాదు|pages=422-427|edition=ప్రథమ|accessdate=3 February 2017}}</ref>. పిమ్మట ఇతడు మచిలీపట్టణం, [[గుడివాడ]], [[కైకలూరు]], [[కాకినాడ]], [[రాజమండ్రి]] మొదలైన చోట్ల అష్టావధానాలు విజయవంతంగా నిర్వహించాడు. ఇతని అవధానాలలో దత్తపది, సమస్య, వర్ణన, నిషిద్ధాక్షరి, అప్రస్తుత ప్రసంగము, కావ్యపఠనము, వ్యస్తాక్షరి, వార కథనము అనే అంశాలు ఉన్నాయి.
===అవధానాలలో కొన్ని పూరణలు===
* సమస్య: మునికిన్ కోపము భూషణంబగు జనామోదంబు సంధిల్లగన్