కుంటాల జలపాతం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: {{మొలక}} ఆంద్ర ప్రదేశ్ లోనే అతి ఎత్తయిన జలపాతం కుంతల జలపాతం. ఇది...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
[[ఆంద్ర ప్రదేశ్]] లోనే అతి ఎత్తయిన జలపాతం కుంతల జలపాతం. ఇది [[ఆదిలాబాదు]] జిల్లాలో [[కడెం నది]] పై కలదు. 7 వ నెంబర్ [[జాతీయ రహదారి]] పై [[నిర్మల్]] నుండి [[ఆదిలాబాదు]] పోవు మార్గములో కొద్దిగా కుడివైపునకు ఈ [[జలపాతం]] ఉంది. ఎత్తు నుంచి జలజల పారే నీళ్ళు, చప్పుడు పర్యాటకులను ఆకట్టు కుంటుంది.
 
[[వర్గం:జలపాతాలు]]
[[వర్గం:ఆంద్ర ప్రదేశ్ పర్యాటక స్థలాలు]]
"https://te.wikipedia.org/wiki/కుంటాల_జలపాతం" నుండి వెలికితీశారు