విశ్వనాథ మధ్యాక్కఱలు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, added uncategorised tag, typos fixed: ను → ను (10), గా → గా (10), చినారు → చారు (10), → using AWB
పంక్తి 1:
= విశ్వనాథ మధ్యాక్కఱలు (మధ్యాక్కరలు) =
ముందుగా [[మధ్యాక్కఱ]] (మధ్యాక్కర) అంటే ఏమిటో తెలుసు కుందాము. మధ్యాక్కఱ అనేది ఒక తెలుగు ఛందో ప్రక్రియ. ఇందులో వ్రాసిన పద్యాలు ఈ క్రింది పద్య లక్షణములు కలిగి ఉంటాయి:

1. ప్రతి పద్యములో 4 పాదములు ఉండును.

పంక్తి 6:
3. ప్రతి పాదమునందు నాల్గవ గణము యొక్క మొదటి అక్షరము యతి స్థానము

4. ప్రతి పాదమునందు ఆరు గణములు ఈ విధంగా ఉంటాయి రెండు ఇంద్ర గణములు, ఒక సూర్య గణము, రెండు ఇంద్ర గణములు, ఒక సూర్య గణములుండును.

గమనిక: మధ్యాక్కఱ లలో యతి నాల్గవ గణమా లేక ఐదవ గణమా అనే చర్చ చాలా కాలం నుంచి ఉన్నదే. శాసనాలలో, నన్నయ వ్రాసిన మధ్యాక్కఱలలో ఐదవ గణముపైన యతి ఉంచి నట్టు, ఎఱ్ఱన వ్రాసిన మధ్యాక్కఱలో నాల్గవ గణముపైన యతి ఉంచి నట్టు తెలుస్తుది. ఇటీవల [[విశ్వనాథ సత్యనారాయణ]] తన [[రామాయణ కల్పవృక్షము]]లో నాలుగవ, ఐదవ గణముల రెంటిపై యతి నుంచారు, కాని విశ్వనాథ వారు ప్రత్యేకముగా వ్రాసిన [['''విశ్వనాథ మధ్యాక్కఱలు]]'''లో నన్నయలా ఐదవ గణముపైన యతి నుంచారు.

విశ్వనాథ మధ్యాక్కఱలు పేరు మీద యీ క్రింద చెప్పా బడిన [[శతకములు]] చూడ వచ్చు.

పంక్తి 18:
8. నెకరు కల్లు శతకము

9. మున్నంగి శతకము

10. వేములవాడ శతకము

== శ్రీగిరి శతకము ==
ప్రతి శతక పద్యమునకు ఒక మకుటము ఉంచుట ప్రతి పద్యము చివర అదే మకుటము వాడుట సర్వ సాధారణము.

ఈ శతకములో విశ్వనాథ వారు "'''శ్రీ శైల మల్లికార్జున మహా లింగ!'''" ను మకుటము గామకుటముగా ఉంచినారుఉంచారు.

== శ్రీకాళహస్తి శతకము ==
ప్రతి శతక పద్యమునకు ఒక మకుటము ఉంచుట ప్రతి పద్యము చివర అదే మకుటము వాడుట సర్వ సాధారణము.

ఈ శతకములో విశ్వనాథ వారు "'''శ్రీ కాళ హస్తీస్వరా! మహా దేవ!'''" ను మకుటము గామకుటముగా ఉంచినారుఉంచారు.

== భద్రగిరి శతకము ==
ప్రతి శతక పద్యమునకు ఒక మకుటము ఉంచుట ప్రతి పద్యము చివర అదే మకుటము వాడుట సర్వ సాధారణము.

ఈ శతకములో విశ్వనాథ వారు "'''భద్ర గిరి పుణ్య నిలయ శ్రీ రామ!'''" ను మకుటము గామకుటముగా ఉంచినారుఉంచారు.

== కులస్వామి శతకము ==
ప్రతి శతక పద్యమునకు ఒక మకుటము ఉంచుట ప్రతి పద్యము చివర అదే మకుటము వాడుట సర్వ సాధారణము.

ఈ శతకములో విశ్వనాథ వారు "'''నందమూర్నిలయ! విశ్వేశ్వరా! కులస్వామి!'''" ను మకుటము గామకుటముగా ఉంచినారుఉంచారు.

== శేషాద్రి శతకము ==
ప్రతి శతక పద్యమునకు ఒక మకుటము ఉంచుట ప్రతి పద్యము చివర అదే మకుటము వాడుట సర్వ సాధారణము.

ఈ శతకములో విశ్వనాథ వారు "'''వేంకటేశ్వరా! శేషాద్రి నిలయ!'''" ను మకుటము గామకుటముగా ఉంచినారుఉంచారు.

== ద్రాక్షారామ శతకము ==
ప్రతి శతక పద్యమునకు ఒక మకుటము ఉంచుట ప్రతి పద్యము చివర అదే మకుటము వాడుట సర్వ సాధారణము.

ఈ శతకములో విశ్వనాథ వారు "'''భీమేశలింగ! ద్రాక్షారామ సంగ!'''" ను మకుటము గామకుటముగా ఉంచినారుఉంచారు.

== నందమూరు శతకము ==
ప్రతి శతక పద్యమునకు ఒక మకుటము ఉంచుట ప్రతి పద్యము చివర అదే మకుటము వాడుట సర్వ సాధారణము.

ఈ శతకములో విశ్వనాథ వారు "'''నందమూర్నిలయ! సంతాన వేణు గోపాల!'''" ను మకుటము గామకుటముగా ఉంచినారుఉంచారు.

== నెకరు కల్లు శతకము ==
ప్రతి శతక పద్యమునకు ఒక మకుటము ఉంచుట ప్రతి పద్యము చివర అదే మకుటము వాడుట సర్వ సాధారణము.

ఈ శతకములో విశ్వనాథ వారు "'''నెకరుకల్ ప్రాంత సిద్ధాబ్జ హేళి!'''" ను మకుటము గామకుటముగా ఉంచినారుఉంచారు.

== మున్నంగి శతకము ==
ప్రతి శతక పద్యమునకు ఒక మకుటము ఉంచుట ప్రతి పద్యము చివర అదే మకుటము వాడుట సర్వ సాధారణము.

ఈ శతకములో విశ్వనాథ వారు "'''నిర్ముల! మున్నంగి వేణు గోపాల!'''" ను మకుటము గామకుటముగా ఉంచినారుఉంచారు.

== వేములవాడ శతకము ==
ప్రతి శతక పద్యమునకు ఒక మకుటము ఉంచుట ప్రతి పద్యము చివర అదే మకుటము వాడుట సర్వ సాధారణము.

ఈ శతకములో విశ్వనాథ వారు "'''వేములవాడ రాజరాజేశ్వర! స్వామి!'''" ను మకుటము గామకుటముగా ఉంచినారుఉంచారు.

{{Uncategorized|date=ఫిబ్రవరి 2017}}