వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సినిమాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
ఈ ప్రాజెక్టు లక్ష్యాలు:
* [[తెలుగు సినిమా]]లకు సంబంధించిన సమాచారాన్ని పొందుపరచడం.
* [[టాలీవుడ్|తెలుగు పరిశ్రమ]]లో ఉన్న ప్రముఖులందరి వివరాలు తెలికీలోతెవికీలో చేర్చడం.
* ఈ పేజీని తెలుగు సినిమాలకు సంబంధించిన అన్ని వ్యాసాలకు పుట్టినిల్లుగా వాడుకోవాలి.
* సినిమాల సమాచారం కూడా బోరుకొట్టేలా ఉంటే ఎలా? అలాగని పుకార్లు, బూతులు రాస్తే ఊరుకోరు గదా? కనుక వికీప్రమాణాలకు భంగం రాకుండా, చదివేవారిని ఆకట్టుకొనేలా, వ్రాయడం ఒక సవాలు.