నీరు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కూడ → కూడా , ప్రప్రధమ → ప్రప్రథమ, బడినది. → బడింది., వున using AWB
కొంచం సవరించను
పంక్తి 57:
 
== తాగునీటిని వృథా చేస్తే జైలు ==
[[ముంబయి]]లో ఎవరైనా తాగునీటిని వృథా చేస్తే జైలు [[శిక్ష]] అనుభవించడం లేదా [[జరిమానా]] చెల్లించాల్సి వస్తుంది. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా నీటిని వృథా చేయడాన్ని క్రిమినల్‌ నేరంగా పరిగణిస్తారు. ఉద్యాన వనాల్లో మొక్కలకు నీరు పట్టడం, భవన నిర్మాణాల ప్రయోజనం నిమిత్తం, కార్లను శుభ్రం చేసేందుకు కొళాయి నీటిని ఉపయోగిస్తే వృథాగా పరిగణించనున్నారు. తాగునీరు అరుదైన వస్తువుగా మారింది. నగరానికి సరఫరా అవుతున్న నీటిలో 30 శాతం చౌర్యానికి గురవుతున్నది. ముంబయిలో https://luckypatcherapk.wiki/<nowiki/>జరుగుతున్నట్లు దేశం అంతాట జరుగాలి. తాగునీటిని నిత్యావసర వస్తువుల చట్టం కిందకు తీసుకురావాలని డిమాండ్‌ ఉంది.
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/నీరు" నుండి వెలికితీశారు