పెరిశేపల్లి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 116:
==గ్రామ పంచాయతీ==
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, పంచాయతీరాజ్ చట్టం 3 (2) (ఇ) ప్రకారం, కాపవరం పంచాయతీ పేరును, ఇటీవల, '''పెరిశేపల్లి ''' పంచాయతీగా పేరు మార్పుచేస్తూ గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసినది. ఇది వరకు కాపవరం పంచాయతీ పరిధిలో ఉన్న మల్లవరం, సఫ్తార్ ఖాన్ పాలెం, పెరిశేపల్లి గ్రామాలు ఇకపై పెరిశేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోనికి వచ్చును. [2]
 
2013,జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి చాపరాల నాగవల్లి సర్పంచిగా ఎన్నికైనారు. []
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
"https://te.wikipedia.org/wiki/పెరిశేపల్లి" నుండి వెలికితీశారు