మధురాక్కర: కూర్పుల మధ్య తేడాలు

updated old page with new content
పంక్తి 9:
:: ప్రతి పాదమునందు 4వ గణము యొక్క మొదటి అక్షరము యతి స్థానము
==ఉదాహరణలు<ref name="మధురాక్కర ఉదాహరణలు">[http://chandam.apphb.com/?ChaMdOratnaavaLi మధురాక్కర ఉదాహరణలు]</ref>==
::మధురాక్కర
<poem>
::రవియు నింద్రులు మువ్వురు రాజొకండును గలసి
::రవిసుధాకర లోచను రాజితాసన సరోజ
::రవికులేశ గొలుతురని ప్రస్తుతింతురు ధరిత్రి
::నవిరళం బగు మధురాక్కరాఖ్యచే సత్కవులు
</poem>
::మధురాక్కర
<poem>
::తనర జనకుండు నన్నప్రదాతయును భయత్రాత
::యును ననఁగ నింతులకు మువ్వు రొగిన గురువులు వీర
::లనఘ యుపనేత మఱియు నిరంతరాధ్యాపకుండు
::ననఁగఁ బురుషున కియ్యేవు రనయంబును గురువులు
</poem>
::మధురాక్కర
<poem>
Line 30 ⟶ 16:
::వరుసఁ బంచగణములను వాలి కృతుల వెలయు
</poem>
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/మధురాక్కర" నుండి వెలికితీశారు