ప్రధాన మెనూను తెరువు
పద్య విశేషాలు
వృత్తాలు
ఉత్పలమాల, చంపకమాల
మత్తేభం, శార్దూలం
తరళం, తరలము
తరలి, మాలిని
మత్తకోకిల
స్రగ్ధర, మహాస్రగ్ధర
ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము
లయగ్రాహి, లయవిభాతి
జాతులు
కందం, ద్విపద
తరువోజ
అక్కరలు
ఉప జాతులు
తేటగీతి
ఆటవెలది
సీసము

మధురాక్కర[1] ప్రసిద్ధ తెలుగు పద్య ఛందోరూపం. మధురాక్కర అత్యంత ప్రాచీన పద్యరూపం. నన్నయ కాలానికి ముందే వున్నది. ఈ పద్యరీతి శాసనాల్లో వాడుకలో ఉండడం కనిపిస్తోంది. ఆపైన నన్నయ యుగంలో కూడా దీని వాడుక కనిపిస్తోంది. ఆంధ్రమహా భారత రచనలో ఆదికవి, వాగనుశాసనుడు అయిన నన్నయ్య ఈ ఛందోరీతిని వినియోగించినట్టు మనకు కనబడుతుంది. ఆపైన కావ్యాల వాడుకలోంచి క్రమంగా తప్పిపోయి విస్మృతిలో పడిపోయింది.

పద్య లక్షణముసవరించు

నాలుగు పాదములు ఉండును.
ప్రతి పాదమునందు ఒక సూర్య , మూడు ఇంద్ర , ఒక చంద్ర గణములుండును.

ప్రాససవరించు

నియమము కలదు.

యతిసవరించు

ప్రతి పాదమునందు 4వ గణము యొక్క మొదటి అక్షరము యతి స్థానము

ఉదాహరణలు[2]సవరించు

మధురాక్కర

తరణి వాసవ త్రితయంబు ధవళ భానుయుతి నొంద
నిరతి విశ్రాంతి నాలవనెలవున నింపుమీఱ
సరసమధురార్ధములఁ జెప్పఁ జను మధురాక్కరంబు
వరుసఁ బంచగణములను వాలి కృతుల వెలయు

మూలాలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=మధురాక్కర&oldid=2072269" నుండి వెలికితీశారు