"క్రైస్తవ ప్రార్థన" కూర్పుల మధ్య తేడాలు

చి
చి
క్రైస్తవ విశ్వాసంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. లేఖనాల ద్వారా [[దేవుడు]] మాట్లాడుతాడు, కాగా ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడేందుకు వీలు కలుగుతుందని క్రైస్తవుల నమ్మిక.బైబిల్లో పలు విధాల ప్రార్థనలు ప్రస్తావించ బడ్డాయి.
 
తొలి మానవుడైన [[ఆదాము]] కుమారుడైన షేతుకు ఎనోషు అనే కుమారుడు పుట్టినప్పటినుండి యెహోవా నామమున [[ప్రార్థన]] చెయ్యటం ప్రారంభమైందని [[ఆదికాండం]] నాలుగో అధ్యాయం చివరి వచనంలో చెప్పబడింది.
 
బైబిల్లోని రెండో భాగమైన నవ నిబంధనలో [[యేసు క్రీస్తు]] శిష్యులు ప్రార్థన ఎలా చెయ్యాలో నేర్పించమని ప్రభువును అడిగినప్పుడు ఇలా ప్రార్తించమంటూ [[యేసు]] నేర్పిన ప్రార్థన "ప్రభువు ప్రార్థన"గా బహుళ ప్రాచుర్యం పొందింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి క్షణం ఎక్కడొ ఓ చోట ఈ ప్రార్థన ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఈ వ్యాసంలో "ప్రభువు ప్రార్థన"తో పాటు దానిపై [[ప్రొటెస్టంట్]] ఉద్యమ నిర్మాణకుడైన ఆచార్య [[మార్టిన్ లూథర్]] వివరణను ఇవ్వటం జరిగింది.
251

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2072519" నుండి వెలికితీశారు