కె.కొత్తపాలెం (మోపిదేవి): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 139:
ఈ గ్రామములో కృష్ణా కరకట్టపై, ఒక కోటి రూపాయల వ్యయంతో, నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలు, 2017,ఫిబ్రవరి-20వతేదీ సోమవారం నుండి 24వ తెదీ శుక్రవారం వరకు నిర్వహించినారు. ప్రతిష్ఠించనున్న శ్రీ గణపతి, శ్రీ దుర్గా, శ్రీ కోటేశ్వరస్వామి, [[నందీశ్వరుడు]], నవగ్రహ దేవతా విగ్రహాలకు, తొలిరోజైన, 20వతేదీ సోమవారంనాడు మేళతాళాలు, డప్పు వాయిద్యాల మధ్య గ్రామోత్సవం నిర్వహించినారు. నూతన ఆలయంలో, సోమవారంనాడు, పూజలు ప్రారంభించినారు. ప్రతిష్ఠించనున్న విగ్రహాలకు, 21వతేదీ మంగళవారంనాడు, పంచామృతాభిషేకాలు నిర్వహించినారు. పలు ప్రత్యేకపూజలు, హోమాలు నిర్వహించినారు. అనంతరం భక్తులకు తీర్ధప్రసాదాలు అందజేసినారు. 22వతేదీ బుధవారంనాడు, ఉదయం 10-26 కి శ్రీ దుర్గా, కోటేశ్వరస్వామివారల విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం కన్నులపండువగా నిర్వహించినారు. [13]
 
నూతనంగా ప్రతిష్ఠించిన ఈ ఆలయంలోని స్వామివారికి, 2017,ఫిబ్రవరి-23వతేదీ గురువారంనాడు (మహాశివరాత్రి ముందురోజున) కృష్ణానదిలో తెప్పోత్సవం కన్నులపండువగా నిర్వహించినారు. [1413]
 
===శ్రీ అంకమ్మ తల్లి ఆలయం===