మర్రిచెట్లపాలెం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 111:
#శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం.
#శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయం.
ఈ ఆలయాలలో వార్షిక [[తిరునాళ్ళు]], పతి సంవ్త్సరం ఉగాదిరోజున[[ఉగాది]]<nowiki/>రోజున విభవంగా నిర్వహించెదరు. ఆ రోజున ఉదయం నుండి పొంగళ్ళు, ప్రత్యేకపూజలు చేయుదురు. తిరునాళ్ళలో భాగం రాత్రికి విద్యుత్తు ప్రభలు, పలు [[సాంస్కృతిక పునరుజ్జీవనం|సాంస్కృతిక]] కార్యక్రమాలు ఏర్పాటుచేయుదురు. [1]
===శ్రీ కోదండరామస్వామివారి ఆలయం===
మర్రిపాలెంలో నూతనంగా నిర్మించిన ఈ అలయంలో, విగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవం, 2015, జూన్-11వ తేదీ [[గురువారం]]నాడు, వేదపండితుల మంత్రోచ్ఛారణలు, భారీగా విచ్చేసిన భక్తజనసందోహం మధ్య, వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు భారీగా అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. [2]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
[[వరి]], అపరాలు, [[కూరగాయలు]]
 
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
"https://te.wikipedia.org/wiki/మర్రిచెట్లపాలెం" నుండి వెలికితీశారు