మర్రిచెట్లపాలెం
ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా గ్రామం
ఈ వ్యాసాన్ని తాజాకరించాలి. |
మర్రిచెట్లపాలెం ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
గ్రామం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | చీమకుర్తి మండలం |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 ( ) |
పిన్‌కోడ్ | 523263 ![]() |
మౌలిక వసతులుసవరించు
బ్యాంకులుసవరించు
- లక్ష్మీవిలాస్ బ్యాంక్:- గ్రామంలో ఈ బ్యాంక్ నూతన శాఖను, 2015, అక్టోబరు-14వ తేదీనాడు ప్రారంభించారు.
- కరూర్ వైశ్యా బ్యాంక్:- గ్రామంలో ఈ బ్యాంక్ శాఖను, శ్రీ సాయి వెంకట మంజునాథ గ్రానైట్ ఫ్యాక్టరీ వద్ద నూతనంగా నిర్మాణం చేసిన భవనంలో, 2016, ఫిబ్రవరి-5వ తేదీ శుక్రవారంనాడు ప్రారంభించెదరు.
అంగనవాడీ కేంద్రంసవరించు
గ్రామ పంచాయతీసవరించు
మేదరమెట్ల శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలుసవరించు
- శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం.
- శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయం.
ఈ ఆలయాలలో వార్షిక తిరునాళ్ళు, పతి సంవత్సరం ఉగాదిరోజున విభవంగా నిర్వహించెదరు. ఆ రోజున ఉదయం నుండి పొంగళ్ళు, ప్రత్యేకపూజలు చేయుదురు. తిరునాళ్ళలో భాగం రాత్రికి విద్యుత్తు ప్రభలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేయుదురు.
శ్రీ కోదండరామస్వామివారి ఆలయంసవరించు
మర్రిపాలెంలో నూతనంగా నిర్మించిన ఈ అలయంలో, విగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవం, 2015, జూన్-11వ తేదీ గురువారంనాడు, వేదపండితుల మంత్రోచ్ఛారణలు, భారీగా విచ్చేసిన భక్తజనసందోహం మధ్య, వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు భారీగా అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు.
గ్రామంలో ప్రధాన పంటలుసవరించు
గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు
గ్రామంలోని పరిశ్రమలుసవరించు
- అక్షయ గ్రానైట్ కటింగ్ కర్మాగారం.
- సత్యసాయి గ్రానైట్ కటింగ్ కర్మాగారం.
- శ్రీ సాయి వెంకట మంజునాథ గ్రానైట్ ఫ్యాక్టరీ.