కన్నెగంటి జగ్గయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఉద్యమంలో పాత్ర: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అహారం → ఆహారం using AWB
పంక్తి 2:
 
==ఉద్యమంలో పాత్ర==
కన్నెగంటి జగ్గయ్య తెలుగునాట [[ద్రావిడ భాషలు|ద్రావిడ]] ఉద్యమము వ్యాప్తి చేయుటకు శ్రమించాడు. ఎప్పుడూ లుంగీ ద్రావిడ దేశ పద్ధతిలో ధరించేవాడు. చేతిలో కర్రతో బనీనుతో ఎక్కువగా తిరిగేవాడు. పలు కారణముల వల్ల [[తెలుగు]] నాట ద్రావిడ ఉద్యమము వేళ్ళూనుకొనలేదు. [[1926]]లో [[తెనాలి]]లో [[త్రిపురనేని రామస్వామి]]తో పరిచయం కాగా, ఆయన అభిమానిగా జీవితమంతా ఉన్నాడు. [[1930]]లో [[ఉప్పు సత్యాగ్రహంలోసత్యాగ్రహం]]<nowiki/>లో అరెస్ట్ కాగా రాయవెల్లూరులో[[రాయవెల్లూరు]]<nowiki/>లో జైల్ జీవిథం గడిపి, ఆహారం సరిగాలేనందుకు అధికారులపై పోరాడాడు.
 
1932లో కరాచిలో[[కరాచి]]<nowiki/>లో జరిగిన కాంగ్రెస్స్ సభలకు వెళ్ళాడు. [[ఆవుల గోపాల కృష్ణమూర్తి]] అభిమానిగా మానవ వాద వుద్యమానికి సహకరించాడు. సహజంగా ధైర్య శాలిఅయిన జగ్గయ్య శిస్తుల విషయంలో రైతులకు అన్యాయం జరిగినప్పుదు అధికారులపై తిరుగుబాటు చేసి వారికి న్యాయం జరిగేదాకా పోరాడాడు.
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/కన్నెగంటి_జగ్గయ్య" నుండి వెలికితీశారు