మలబద్దకం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కూడ → కూడా , కలదు. → ఉంది., → , ) → ) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[మల విసర్జన]] సహజమైన కాలకృత్యాలలో ఒకటి. మామూలుగా ప్రతి మనిషికీ ఒక పద్ధతిలో మల విసర్జన జరుగుతుంది. కొందరిలో రోజుకు రెండు సార్లు జరిగితే, కొందరిలో రెండు-మూడు రోజులకొకసారి అవుతుంది. ఎవరిలోనైనా వారికి సహజమైన పద్ధతిలో మార్పు సంభవించి, జరగాల్సిన సమయంలో మల విసర్జన జరగనట్లయితే దానిని '''మలబద్దకం''' ([[ఆంగ్లం]]: Constipation) గా భావించాలి. సాధారణంగ మూడు రోజులకు మించి మలవిసర్జన కాకుండ ఉంటే దానికి కారణం తెలుసుకోవడం మంచిది.
 
నేటి ఆధునిక సమాజంలో చాలామందిని వేధిస్తున్న సమస్య మలబద్ధకం<ref>[http://www.beautyepic.com/foods-helps-to-relieve-constipation-kids/ "మలబద్ధకం నివారణం ఏలా?"]</ref>. దీనికి ప్రధాన కారణం- మారిన జీవన విధానం, సమయానికి ఆహారం, నీరు తీసుకోకుండా పోవడం. ఒకవేళ తీసుకున్నా హడావుడిగా ముగించడం, నిత్యం చిరాకు, కోపం- వీటితోపాటు తీవ్ర మానసిక ఒత్తిడి ఫలితంగా మలబద్ధకం నేడు ప్రధాన సమస్యగా తీవ్ర రూపం దాల్చుతుంది.
మలబద్ధకమే కదా అని తేలికగా తీసుకుంటే.. మానవునికి వచ్చే చాలా రకాల వ్యాధులకు ‘మలబద్ధకమే’ మూల కారణంగా ఉంటుంది. మలబద్ధకంతో ముఖ్యంగా జీర్ణాశయ వ్యాధులు, హైపర్‌టెన్షన్, పైల్స్, ఫిషర్స్, తలనొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఒక సర్వే ప్రకారం యునైటెడ్ స్టేట్స్ లో మలబద్దకం అత్యంత సాధారణ జీర్ణ సమస్య.<ref>[http://www.uwgi.org/guidelines/ch_05/CH05TXT.HTM "constipation"].</ref> ఇది జనాభాలో 2 % నుండి 20 % సంభవిస్తుంది. ఇది మహిళల్లో ఎక్కువగా పెద్దలు మరియు పిల్లల్లో సాధారణంగా కనిపిస్తుంది. ఇది పెద్దవారిలో వ్యాయామము చేయకపోవడము వలన మరియు వయసుతో పాటు వచ్చే ఇతర ఆరోగ్య సమస్యల వలన తరచుగా సంభవిస్తుంది.<ref>[http://www.ncbi.nlm.nih.gov/pubmed/16342852 "Treatment of constipation in older adults"]."[[PMID 16342852]]".</ref>
 
"https://te.wikipedia.org/wiki/మలబద్దకం" నుండి వెలికితీశారు