గుమ్మలంపాడు (సంతనూతలపాడు): కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (4), చినారు → చారు (8) using AWB
పంక్తి 101:
 
==సమీప గ్రామాలు==
[[గోనుగుంట]] 4.6 కి.మీ, [[చిలకపాడు (సంతనూతలపాడు)|చిలకపాడు]] 5.6 కి.మీ, [[నెన్నూరుపాడు]] 7.9 కి.మీ, [[చీమకుర్తి]] 8.5 కి.మీ, [[పులికొండ్రం|పులికొండ]] 8.8 కి.మీ.
==సమీప పట్టణాలు==
[[సంతనూతలపాడు]] 4 కి.మీ, [[చీమకుర్తి]] 7.3 కి.మీ, కొండేపి 11.5 కి.మీ, [[ఒంగోలు]] 19.1 కి.మీ.
 
==ప్రార్ధనా ప్రదేశాలు==
===శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయం===
#గుమ్మళంపాడు గ్రామంలో కొలువైయున్న శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి 50వ వార్షికోత్సవం, 2014,ఏప్రిల్-11, శుక్రవారం నాడు ఘనంగా నిర్వహించారు. ప్రసన్నాంజనేయస్వామివారికి, అభిషేకాలు, అఖండ హోమాలు నిర్వహించారు. మహిళలు పొంగళ్ళు పెట్టుకొని తమ మ్రొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. [2]
#ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, [[హనుమజ్జయంతి]] సందర్భంగా మే నెలలో, స్వామివారి [[తిరునాళ్ళు]] వేడుకగా నిర్వహించెదరు. [[అర్చకులు]] స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించెదరు. ఈ ఉత్సవాలకు స్థానికులేగాక, వివిధ గ్రామాలనుండి మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి, మొక్కులు తీర్చుకుంటారు. మహిళలు పొంగళ్ళు పెట్టుకొని దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయుదురు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చు విద్యుత్తు ప్రభలు ప్రత్యేక ఆకర్షణగా ఉండును. [3]
===శ్రీ యల్లమ్మ తల్లి ఆలయం===
ఈ ఆలయంలో అమ్మవారి కొలుపులు, 2014, ఆగష్టు-23 నుండి 27 వరకు, బొడ్డపాటి, నువ్వల, నెప్పలి వంశస్థుల ఆధ్వర్యంలో, ఘనంగా నిర్వహించారు. చివరి రోజైన 27వ తేదీ బుధవారం నాడు, అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు, బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన భక్తులకు అన్నసంతర్పణ నిర్వహించారు. [4]