మున్నలూరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 90:
|footnotes =
}}
'''మున్నలూరు''', [[కృష్ణా జిల్లా]], [[కంచికచెర్ల]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 521 180.
'''మున్నలూరు''', [[కృష్ణా జిల్లా]], [[కంచికచెర్ల]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 521 180. మున్నలూరు అనగా మునుల ఊరు అని అర్థం. ఈ గ్రామం వద్ద కృష్ణా నది ఉప నది ఐన "మున్నేరు" కృష్ణా నదిలో కలుస్తున్నది. బహుశా ఈ కారణం వల్ల కూడా మున్నలూరుకి ఆ పేరు వచ్చి ఉండవచ్చు. ఈ రెండు నదులు కలసిన ఒడ్డున సంగమేశ్వర స్వామి ఆలయం ఉంది. ఆలయం నది ఒడ్డున ఉండటం వలన పుష్కరాల సమయంలో చుట్టు పక్కల గ్రామాలనుంచి భక్తులు ఇచటకు వచ్చి పుష్కర స్నానాలు ఆచరిస్తారు అంతే కాదు ఈ ప్రదేశం ఏంటో ఆహ్లాదకరంగా రమణీయంగా కూడా ఉంటుంది.[[కృష్ణా నది]] ఒడ్డున ఉన్న ఈ గ్రామము నుండి ఆవలి ఒడ్దున బౌద్ధ చరిత్రక స్థలం మరియు హిందూ శైవ తీర్థస్థలం ఐన [[అమరావతి]] కన్పడును. కృష్ణాజిల్లా ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడైన సాధు రామకృష్ణయ్య సోదరుడు సాధు నాగభూషణం ఈ ఊరి చరిత్రలో ప్రముఖులు. ఈయన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ప్రముఖ ఇంజనీరు [[కానూరి లక్ష్మణరావు]] సహకారంతో మున్నలూరు సంగమేశ్వర పంపింగ్ స్కీమ్ ఏర్పాటుకు అవిరళ కృషి చేశాడు. ఇది ఈ ప్రాంతపు మొదటి నీటిపారుదల పథకం (1952).
 
==గణాంకాలు==
==గ్రామ చరిత్ర==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1101.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 517, స్త్రీల సంఖ్య 584, గ్రామంలో నివాస గృహాలు 336 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 299 హెక్టారులు.
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
;జనాభా (2011) - మొత్తం 913 - పురుషుల సంఖ్య 440 - స్త్రీల సంఖ్య 473 - 339
మున్నలూరు అనగా మునుల ఊరు అని అర్థం. ఈ గ్రామం వద్ద కృష్ణా నది ఉప నది ఐన "మున్నేరు" కృష్ణా నదిలో కలుస్తున్నది. బహుశా ఈ కారణం వల్ల కూడా మున్నలూరుకి ఆ పేరు వచ్చి ఉండవచ్చు.
==గ్రామ భౌగోళికం==
[[కృష్ణా నది]] ఒడ్డున ఉన్న ఈ గ్రామము నుండి ఆవలి ఒడ్దున బౌద్ధ చరిత్రక స్థలం మరియు హిందూ శైవ తీర్థస్థలం ఐన [[అమరావతి]] కన్పడును.
===సమీప గ్రామాలు===
<ref>{{cite web|title=http://www.onefivenine.com/india/villages/Krishna/Kanchikacherla/Munnaluru|url=http://www.onefivenine.com/india/villages/Krishna/Kanchikacherla/Munnaluru|accessdate=13 June 2016}}</ref>
ఈ గ్రామానికి సమీపంలో [[ఏటూరు]], [[చేవిటికల్లు]], [[గనియతుకూరు]], [[విభరీతపాడు]], [[దాములూరు]] గ్రామాలు ఉన్నాయి.
===సమీప మండలాలు===
 
==సమీప మండలాలు==
[[కంచికచెర్ల]], [[తుళ్ళూరు]], [[నందిగామ]], [[చంద్రాలపాడు]]
 
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
మండల్ పరిషత్ ప్రైమరీ స్కూల్, మున్నలూరు
 
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
[[కంచికచెర్ల]], [[నందిగామ]] నుండి రొడ్దురవాణా సౌకర్యం కలదు. రైల్వెస్టేషన్ [[విజయవాడ]] 34 కి.మీ
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల.
==గ్రామంలో మౌలిక వసతులు==
===ఫైబర్‌నెట్===
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఫైబర్‌నెట్ వ్యవస్థను ఈ గ్రామములో పూర్తిస్థాయిలో ఏర్పాటుచేసినారు. దీనితో ఈ గ్రామములో సాంకేతిక విప్లవం సాధ్యమైనది. మహిళలు కుట్లు, అల్లికలు వంటి అంశాలను ఆన్‌లైన్‌లో నేర్చుకుంటున్నారు. దూరదేశంలో ఉన తమవారిని వీడియో కాల్6లో చూచుచూ మాట్లాడగలుగుచున్నారు. రైతులు తాము పండించిన పంటలకు ఏఏ ప్రాంతాలలో ఎంత ధర ఉంటుందో తెలుసుకోగలుగుచున్నారు. [1]
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
సంగమేశ్వర పంపింగ్ స్కీమ్. ఇది ఈ ప్రాంతపు మొదటి నీటిపారుదల పథకం (1952).
==గ్రామ పంచాయతీ==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శ్రీ సంగమేశ్వరస్వామివారి ఆలయం===
మున్నేరు, కృష్ణ, ఈ రెండు నదులు కలసిన ఒడ్డున సంగమేశ్వర స్వామి ఆలయం ఉంది. ఆలయం నది ఒడ్డున ఉండటం వలన పుష్కరాల సమయంలో చుట్టు పక్కల గ్రామాలనుంచి భక్తులు ఇచటకు వచ్చి పుష్కర స్నానాలు ఆచరిస్తారు అంతే కాదు ఈ ప్రదేశం ఏంటో ఆహ్లాదకరంగా రమణీయంగా కూడా ఉంటుంది.
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
కృష్ణాజిల్లా ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడైన సాధు రామకృష్ణయ్య సోదరుడు సాధు నాగభూషణం ఈ ఊరి చరిత్రలో ప్రముఖులు. ఈయన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ప్రముఖ ఇంజనీరు [[కానూరి లక్ష్మణరావు]] సహకారంతో మున్నలూరు సంగమేశ్వర పంపింగ్ స్కీమ్ ఏర్పాటుకు అవిరళ కృషి చేశాడు.
==గ్రామ విశేషాలు==
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1101.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 517, స్త్రీల సంఖ్య 584, గ్రామంలో నివాస గృహాలు 336 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 299 హెక్టారులు.
;జనాభా (2011) - మొత్తం 913 - పురుషుల సంఖ్య 440 - స్త్రీల సంఖ్య 473 - 339
 
==మూలాలు==
<references/>
 
==వెలుపలి లింకులు==
[1] ఈనాడు అమరావతి; 2017,మార్చ్-10; 10వపేజీ.
 
{{కంచికచెర్ల మండలంలోని గ్రామాలు}}
 
"https://te.wikipedia.org/wiki/మున్నలూరు" నుండి వెలికితీశారు