శోభా సింగ్ (చిత్రకారుడు): కూర్పుల మధ్య తేడాలు

-మూస, కొన్ని సవరణలు, లింకులు
పంక్తి 36:
===విద్య మరియు శిక్షణ===
 
తన 15వ యేట శోభాసింగ్ అమృత్ సర్ లోని ఇండస్ట్రియల్ పాఠశాలలో ఒక సంవత్సరం పాటు ఆర్ట్ మరియు క్రాప్టు కోర్సును చేసాడు. ఆయన [[బ్రిటిష్]] సైనిక దళంలో డ్రాప్ట్స్ మన్ గా చేరాడు. ఆయన [[బాగ్దాద్]], మెసపటోనియా (ప్రస్తుతం ఇరాక్) లలో తన సేవలనందించాడు. 1923 లో ఆయన సైనక దళం నుండి వదిలి [[అమృత్‌సర్|అమృత్ సర్]] కు తిరిగి వెళ్ళాడు. అచ్చట ఒక ఆర్ట్ స్టుడియోను ప్రారంభిమాడు. అదే సంవత్సరం ఆయన బీబీ ఇందెర్ కౌర్ ను వివాహమాడాడు. ఆయన అమృత్ సర్, [[లాహోర్]] 91926) మరియు [[ఢిల్లీ]] (1931) లలోని తన ఆర్ట్ స్టుడియోలలో పనిచేసాదు.
 
1946 లో ఆయన [[లాహోర్]] వచ్చి అనార్కలీ వద్ద తన స్టుడియోను ప్రారంభించాడు. అచట ఆర్టు డైరక్టరుగా చిత్రాలలో పనిచేసాడు. ఆయన భారతదేశ విభజన మూలంగా బలవంతంగా నగరాన్ని వదిలి వెళ్ళవలసి వచ్చింది.<ref>[http://www.sobhasinghartist.com/life.html S. Sobha Singh Artist<!-- Bot generated title -->]</ref> 1949లో ఆయన అండ్రెట్టా (పాలంపూర్ వద్ద) స్థిరపడ్డాడు. ఈ ప్రదేశం కాంగ్రా లోయకు సమీపంలో ఉంది. ప్రస్తుతం ఈ ప్రదేశం ప్రసిద్ధి చెందినది.
 
==చిత్రలేఖనం==
 
[[File:Sohni mahiwal 1.jpg|thumb|famous Sohni Mahiwal's painting by Sobha Singh]]
తన 38వ యేట ఆయన ఆండ్రెల్లాలో ఉన్నారు. ఆయన అనేక వందల చిత్రాలను సిక్కు గురువులను వారి జీవితం మరియు సేవలనూ ప్రధానంగా చేసుకొని చిత్రించాడు. ఆయన చిత్రించిన సిక్కు గురువులతో కూడిన చిత్రాలు ప్రజలలో మంచి ఆదరణ పొందాయి. ప్రజల దృష్టిలో [[గురునానక్|గురు నానక్]], [[గురు గోవింద సింగ్|గురు గోబింద్ సింగ్]] సంబంధం గురించి తెలియజేసాయి. 1969 లో గురు నానక్ 500వ పుట్టినరోజు సందర్భంగా గీసిన కళాత్మక రూప [[చిత్రము|చిత్రం]] గురు నానక్. ఇది గురు నానక్ కు ప్రతిరూపం అని, ఇది ఆయనకు చాలా దగ్గరగా ఉన్నాడని ప్రజల నమ్మకం. అదే విధంగా ఆయన [[గురు అమర్ దాస్]], [[గురు తేగ్ బహదూర్|గురు తేజ్ బహాదూర్]] మరియు గురు హర్ కిషన్ చిత్రాలను కూడా చిత్రించాడు. ఆయన చిత్రించిన సోహ్ని మహివాల్ మరియు హీర్ రంజా చిత్రాలు బాగా ప్రసిద్ధి చెందాయి. ఆయన జాతీయ నాయకులైన షహీద్ [[భగత్ సింగ్]], కర్తార్ సింగ్ సరభా, [[మహాత్మా గాంధీ]], [[లాల్ బహాదుర్ శాస్త్రి|లాల్ బహాదూర్ శాస్త్రి]] మొదలైన చిత్రాలను కూడా చిత్రించాడు.<ref>[http://himachal.us/2006/01/11/sardar-shoba-singh/159/arts/avnish Sardar Shoba Singh |<!-- Bot generated title -->]</ref>
 
అతని కుడ్యచిత్రాలు న్యూఢిల్లీలో[[న్యూఢిల్లీ]]<nowiki/>లో భారత పార్లమెంట్ హౌస్ ఆర్ట్ గ్యాలరీ ప్రదర్శించబడ్డాయి. ఆయన చిత్రాలు సిక్కు చరిత్ర పరిణామాన్ని తెలియజేస్తుంది. చిత్రాలలో గురునానక్ బాల మరియు మర్దన ఒకవైపు, గురుగోవింద సింగ్ [[ధ్యానం]] చేస్తూ మరొకవైపు ఉన్నట్లు చిత్రించాడు. ఆయన శిల్పకళా రంగంలో కూడా ప్రవేశించాడు. ఆయన ప్రముఖ పంజాబీలూ అయిన ఎం.ఎస్. రంధ్వా, ప్రీత్‌విరాజ్ కపూర్ మరియు నిర్మల్ చంద్ర, నిలువెత్తు చిత్రాలను మరియు అసంపూర్తిగా ఉన్న [[పంజాబీ]] కవయిత్రి అమృతా ప్రీతం చిత్రాన్ని కూడా గీసాడు. ఆయన గీచిన అసలైన చిత్రాలు ఆండ్రెట్టా లోని తన స్టుడియోలో ప్రదర్శించబడ్డాయి. వాటిని ప్రజలు సందర్శిస్తూంటారు.
 
ఆయన 1986 ఆగస్టు 21 న [[చండీగఢ్]] లో మరణించాడు.