"జయప్రభ" కూర్పుల మధ్య తేడాలు

332 bytes added ,  3 సంవత్సరాల క్రితం
'''జయప్రభ''' ప్రముఖ రచయిత్రి. స్త్రీవాద రచయిత్రిగా సుప్రసిద్ధురాలు. ఈమె వ్రాసిన ”పైటని తగలెయ్యాలి” అనే కవిత సాహిత్యప్రపంచంలో ప్రకంపనలను సృష్టించింది.
==విశేషాలు==
ఈమె [[మహారాష్ట్ర]] లోని [[నాగపూర్]] నగరంలో [[1957]], [[జూలై 29]]న జన్మించింది. ఈమె విద్యాభ్యాసం [[విశాఖపట్నం]]లో గడిచింది. ఈమె తెలుగు సాహిత్యంలో ఎం.ఏ. చదివింది. [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] నుండి తెలుగు నాటకంపై పరిశోధన చేసి పి.హెచ్.డి. సంపాదించింది. ఈమె ప్రస్తుతం [[సికిందరాబాదు]]లో నివసిస్తున్నది. తెలుగులో వచ్చిన మొదటి స్త్రీవాద కరపత్రికగా 1989లో హైద్రాబాదు నుండి వెలువడిన 'లోహిత' అనే పత్రికకు ''కొండవీటి సత్యవతి''తో కలిసి సంపాదకత్వం వహించింది. ఈమె కవిత్వాన్ని మాజీ ప్రధానమంత్రి [[పి.వి.నరసింహారావు]] Unforeseen Affection and Other Love Poems అనే పేరుతో ఆంగ్లంలోకి అనువదించాడు.<ref>http://archive.thedailystar.net/2006/01/07/d601072106112.htm </ref>
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2080030" నుండి వెలికితీశారు